ప్రభావతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
*1. [[సూర్యుడు (జ్యోతిషం)|సూర్యు]]ని భార్య అగు సంజ్ఞాదేవికి నామము.
*2. ఒకానొక స్త్రీ. ఈమె ఇంద్రుని[[ఇంద్రుడు|ఇంద్రు]]<nowiki/>ని పతిగా కోరి తపము ఆచరించుచు ఉండఁగా అతఁడు వసిష్ఠుని ఆకృతి తాల్చి కొన్ని బదరీఫలములను ఇచ్చి పక్వముచేయుము అనెను. అందులకు ఒప్పుకొని పక్వము చేయ ఆరంభింపఁగా అవి ఎంతసేపటికిని పక్వముకాక సేకరించిన కాష్ఠములు అన్ని సమసిపోయెను. అప్పుడు ఈమె, తాను కాష్ఠములను తేఁబోయిన అగ్ని ఆఱి దుష్పాకము అగును అని ఎంచి, తన కాలు ఇంధనముగా ఇడి పాకము చేయ పూనెను.అంత ఇంద్రుఁడు మెచ్చుకొని ఆమె కోరిన వరమును ఇచ్చెను. ఈమె తపము ఆచరించిన [[తీర్థము]] బదరీపాచనము అనఁబడును.
*3. వజ్రనాభుఁడు అను రాక్షసుని కూఁతురు. ప్రద్యుమ్నుని[[ప్రద్యుమ్నుడు|ప్రద్యుమ్ను]]<nowiki/>ని [[భార్య]].
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రభావతి" నుండి వెలికితీశారు