"తేకుమళ్ళ రాజగోపాలరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(Created page with '{{మొలక}} '''టేకుమళ్ళ రాజగోపాలరావు''' విద్యావేత్త, దార్శనికుడు, పం...')
 
{{మొలక}}
'''టేకుమళ్ళ రాజగోపాలరావు''' విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, మరియు రచయిత. ఇతడు వ్రాసిన విహంగ యానం అనే నవల తెలుగులో వెలువడిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవలగా గుర్తించబడింది. ఇతడు [[1876]], [[జూలై 9]]న [[తూర్పు గోదావరిజిల్లాగోదావరి జిల్లా]], [[పెద్దాపురం పట్టణం|పెద్దాపురం]] లో జన్మించాడు. [[విజయవాడ]]లో స్థిరపడ్డాడు.
ఇతడు గ్రంథాలయోద్ధరణకు చేసిన సేవలకుగాను, విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఇతని పేర గ్రంథాలయం నెలకొల్పి తన కృతజ్ఞతను చాటుకుంది. ఇతని కుమారుడు రామచంద్రరావు తన వద్ద వున్న అమూల్య గ్రంథాలను ఈ గ్రంథాలయానికి సమర్పించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2182766" నుండి వెలికితీశారు