బ్రహ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రార్ధించ → ప్రార్థించ, ఉన్నవి. → ఉన్నాయి., ఉన్నది. → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
== హిందూ సంప్రదాయంలో స్థానం ==
[[దస్త్రం:Litho3.jpg|thumb|కుడి|కమలంపై బ్రహ్మ]]
సృష్టి, స్థితి, లయకారకులైన [[త్రిమూర్తులు|త్రిమూర్తుల్లో]] [[బ్రహ్మ]] ఒకడు. బ్రహ్మ [[విష్ణువు]] బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. అందుకే విష్ణువును కమలనాభుడు, [[పద్మనాభుడు]] అని, బ్రహ్మను కమలసంభవుడు అని అంటారు. త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త. ఈయన 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడు. ఈ కాలాన్ని [[కల్పం]] అంటారు. ఇది బ్రహ్మకు ఒక పగలు. కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తూ తుడిచిపెట్టుకుని పోతుంది. అది కల్పాంతం. కల్పాంతం 432 కోట్ల సంవత్సరాలపాటు కొనసాగుతుంది. అది బ్రహ్మకు రాత్రి. ఒక కల్పం, కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలాంటి రోజులు 360 గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు వంద గడిస్తే బ్రహ్మకు ఆయుర్ధాయం తీరిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మ స్థానంలో ఇంకొకరు బ్రహ్మత్వం పొందుతారు. [[హనుమంతుడు|హనుమంతుడిని]] కాబోయే బ్రహ్మగా చెబుతారు.
 
==ప్రస్థావన==
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మ" నుండి వెలికితీశారు