భూరిశ్రవుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[భూరిశ్రవుడు]]''' ఇప్పటి [[పర్షియా]]లోని [[బాహ్లిక]] రాజ్యానికి [[యువరాజు]]. ఇతను [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[కౌరవులు|కౌరవుల]] పక్షాన ఒక [[అక్షౌహిణి]]కి అధిపతియై పోరాడాడు. ఆ యుద్ధంలో[[యుద్ధం]]<nowiki/>లో [[సాత్యకి]] చేతిలో మరణించాడు.
 
భూరిశ్రవుని తండ్రి [[సోమదత్తుడు]]. [[కృష్ణుడు|కృష్ణుని]] తల్లి అయిన [[దేవకి]] [[పెళ్ళి|వివాహము]] చేసికొనక ముందు ఆమె కొరకు చాలా మంది రాజులు పోటీ పడ్డారు. [[వాసుదేవుడు|వాసుదేవుని]] కొరకు ఆ యుద్ధములో పాల్గొన్న మరొక రాజు [[శైని]] [[సోమదత్తుడు|సోమదత్తుని]] ఓడించాడు. ఈ సంఘటన వల్ల [[శైని]] మరియు [[సోమదత్తుదు|సోమదత్తుని]] కుటుంబముల మధ్య వైరం జనించింది.
పంక్తి 9:
భూరిశ్రవుడు ముందు హెచ్చరించకుండా తన మీద దాడి చేసి యుద్ధనీతి తప్పావని [[అర్జునుడు|అర్జునుని]] నిందించాడు. అలసిపోయి నిరాయుధుడైన [[సాత్యకి]]పై దాడి చేయుట కూడా యుద్ధనీతికి వ్యతిరేకం అని [[అర్జునుడు]] ప్రతినింద చేశాడు. అదియును గాక తన స్నేహితుడైన [[సాత్యకి]] ప్రాణాలు కాపాడుట తన విధి అని వివరిస్తాడు.
 
అంతట భూరిశ్రవుడు [[ఆయుధములు]] విడచి తన దేహము విడుచుటకు కూర్చుని ధ్యానం చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో భూరిశ్రవుని తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. అందరూ వారిస్తున్ననూ వినకుండా [[సాత్యకి]] భూరిశ్రవుని తల ఖండించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/భూరిశ్రవుడు" నుండి వెలికితీశారు