మన్మథుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
| Mount = [[చిలుక]]
}}
'''[[మన్మథుడు]]''' హిందూ పురాణాలలొ [[ప్రేమ]]కు సంబంధించిన దేవుడు. ఇతని భార్య [[రతీదేవి]].
 
==పురాణాలలో మన్మథుడు==
మన్మథునికి శివునికి[[శివుడు|శివు]]<nowiki/>నికి గల సంబంధం వివరించే కథలు [[మత్స్య పురాణము]] మరియు [[శివ పురాణము]]లలో తెలుపబడినవి.<ref>{{cite book
|author = [[Daniel Ingalls]],
|title= Sanskrit poetry, from [[Vidyākara]]'s "Treasury"
పంక్తి 34:
</ref>.
 
[[ఇంద్రుడు]] మరియు ఇతర దేవతలను [[తారకాసురుడు]] బాధించసాగెను. [[బ్రహ్మ]] ఇచ్చిన వరాల మూలంగా [[శివుడు|శివు]]<nowiki/>ని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. [[పార్వతి]] శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని [[మన్మథుడు]] చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల [[బాణం]]<nowiki/>తో మేల్కొలుపుతాడు. కోపించిన [[శివుడు]] మూడవకన్ను తెరిచి మన్మథుడిని [[భస్మం]] చేస్తాడు.
 
వసంతుని ప్రభావం మీద [[పార్వతి]]<nowiki/>ని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు. వీరి కుమారుడు [[కార్తికేయుడు]] తారకాసురున్ని వధిస్తాడు.<ref>[[Wendy Doniger O'Flaherty]], (1975) Hindu Myths: A Sourcebook Translated from the Sanskrit. London: Penguin Books, p.157-159 [http://books.google.co.in/books?id=JAwA8sHtGbgC]
</ref>
[[File:Kama Shiva.jpg|thumb|right|శివునిపై మదన బాణాన్ని సంధిస్తున్న కామదేవుడు.]]
పంక్తి 46:
| accessdate = 2008-07-06
| ref = harv
}}</ref><ref name=Sanford2002/> ఈ పువ్వులు: [[అశోకవృక్షం|అశోకం]], తెలుపు మరియు [[నీలము|నీలం]] పద్మాలు, మల్లె మరియు [[మామిడి]] పూలు. ప్రాచీనమైన మన్మథుని [[విగ్రహము|విగ్రహం]] [[మథుర]] సంగ్రహాలయంలో[[సంగ్రహాలయం]]<nowiki/>లో భద్రపరచబడినది.
[[File:KAMADEVA vidisha.jpg|thumb|రతి మరియు ప్రీతి భార్యలతో కామదేవుడు.]]
 
"https://te.wikipedia.org/wiki/మన్మథుడు" నుండి వెలికితీశారు