మహిషాసురుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
మహిషాసురుడు- దేవీమహాత్యంలోని ఒక దృశ్యం]]
[[దస్త్రం:Brooklyn Museum - The Devi defeats Mahasura Folio from a Dispersed Devi Mahatmya Series.jpg|thumb||మహిషాసురిని వదిస్తున్న అమ్మవారు]]
'''[[మహిషాసురుడు]]''' ('''Mahishasura''') హిందూ పురాణాలలో [[రాక్షసుడు]].
 
మహిషుని తండ్రి అసురుల రాజైన రంభ ఒకనాడు 'మహిషం' ([[దున్నపోతు]]) తో కలిసిన మూలంగా జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషి లాగా దున్నపోతులాగా[[దున్నపోతు]]<nowiki/>లాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు.
 
మహిషుడు [[బ్రహ్మ]] గురించి తపస్సు చేసి మానవులు మరియు దేవతల చేత మరణం లేకుండా వరం పొందుతాడు. అనంతరం స్వర్గలోకం మీద, భూలోకం మీద దండెత్తి దేవతలందర్నీ తరిమికొడతాడు.
 
బ్రహ్మ శాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నింటినీ క్రోడించి సుందరమైన నవయవ్వన యువతిని సమస్త శక్తివంతురాలిగా సృష్టిస్తారు. అలాంటి [[దుర్గాదేవి]] మహిషున్ని ఎదిరించి [[తొమ్మిది]] రోజులు తీవ్రంగా పోరాడుతుంది. పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసున్ని వధిస్తుంది. అందువలన దుర్గాదేవిని [[మహిషాసుర మర్ధిని]] అని నామాంతరం కలిగింది.
 
During several battles, she appears in her incarnation of Kali; particularly while fighting Raktabija, who has the magic boon that every drop of blood falling from him to the ground will become another Raktabija (rakta=blood, bija=seed). Here Kali spreads her giant tongue and drinks up all the blood before it falls to the earth.
"https://te.wikipedia.org/wiki/మహిషాసురుడు" నుండి వెలికితీశారు