యయాతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Emperor Yayathi.png|thumb|యయాతి చక్రవర్తి]]
[[యయాతి]] చక్రవర్తి ([[సంస్కృతం]]: ययाति) [[నహుషుడు|నహుషుడి]] కుమారుడు. [[పాండవులు|పాండవుల]] పూర్వీకులలో ఒకడు. అపజజమన్నదే ఎరుగని వాడు. సర్వ శాస్త్రాలననుసరించి అనేక పుణ్యకార్యక్రమాలు చేపడుతూ, పితృదేవతలకు పూజిస్తూ, ప్రజలను జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. కానీ [[యయాతి]] తన మామగారైన శుక్రాచార్యుని[[శుక్రాచార్యుడు|శుక్రాచార్యు]]<nowiki/>ని శాపాన్ని అనుసరించి వయసు మీరక ముందే వృద్ధుడైపోతాడు. ఆ విధంగా వృద్ధుడైన యయాతి ఐహిక సుఖములపై మమకారం వీడక కోరికలతో బాధపడుతుంటాడు. "శ్రీ రామాంజనేయ యుద్ధం" చలనచిత్రంలో యయాతి పాత్ర ప్రముఖమైనది.
==వివాహం==
[[File:Sharmista was questined by Devavayani.jpg|thumb|దేవయాని శర్మిష్టను ప్రశ్నించుట]]
వృషపర్వుడనే వాడు దానవులకు [[రాజు]]. ఆయన కుమార్తె [[శర్మిష్ట]]. [[శుక్రాచార్యుడు|శుక్రాచార్యు]]<nowiki/>ని కూతురు దేవయాని. [[శుక్రాచార్యుడు]] రాక్షసులకు గురువు కనుక వీరిద్దరూ ప్రాణ మిత్రులయ్యారు. ఒక నాడు వారిరువురూ నదిలో స్నానం చేయడానికి వెళ్ళగా వాళ్ళను అనుసరించిన దేవేంద్రుడు వారి దుస్తులను మార్చి వేస్తాడు. ముందుగా స్నానం ముగించుకుని వచ్చిన [[శర్మిష్ట]] జరిగిన సంగతి తెలియక దేవయాని దుస్తులను ధరిస్తుంది. దాన్ని చూసిన [[దేవయాని]] కోపోద్రిక్తురాలవుతుంది. ''మా తండ్రి మీ తండ్రికి గురువు కనుక, నీవు నాకంటే తక్కువ స్థాయి గలదానివి. నా బట్టలు ఎలా ధరిస్తావు?'' అని ప్రశ్నించింది. అది విన్న శర్మిష్ట కూడా అంతే కోపంతో ''నా తండ్రి ఈ రాజ్యానికి ప్రభువు. నీ తండ్రే నా తండ్రి కింద పని చేస్తున్నాడు కాబట్టి నువ్వే నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్నావం''టుంది. అలా జరిగిన జగడంలో శర్మిష్ట దేవయానిని[[దేవయాని]]<nowiki/>ని ఒక బావిలో పడదోసి వెళ్ళి పోతుంది.
==భార్యా పిల్లలు==
ఇతనికి ఇద్దరు భార్యలు, [[దేవయాని]] మరియు [[శర్మిష్ఠ]]. దేవయాని రాక్షస గురువైన శుక్రాచార్యుని కుతురు. శర్మిష్ఠ రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె. యయాతికి శర్మిష్ట యందు [[పూరుడు]]ను, దేవయాని యందు యదువు మరియు తుర్వసుడు జన్మించిరి.
 
===అనువు===
యయాతి కుమారుడు, శర్మిష్ఠకు జన్మించినవాడు. తండ్రి [[వృద్ధాప్యం|ముసలితనము]] గైకొనుటకు అనువు ఒప్పుకొనలేదు. ఈ కారణమున నతని రాజ్యాధికారము పోయెను. తరువాత నతడు మ్లేచ్ఛ రాజ్యమున కథిపతి యయ్యెను. ఇతని కుమారులు చక్షు, సభానరులు. క్రధవంశమునకు జెందిన కపోతరోముని [[కొడుకు|కుమారుడు]]. అనువు కుమారుడు అంధకుడు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/యయాతి" నుండి వెలికితీశారు