సత్యవోలు గున్నేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== నాటకరంగ ప్రస్థానం ==
స్వయంగా నటుడు కాకపోయినా, నాటకకళమీద అమితమైన అభిమానం కలవాడు. 1908లో [[కృత్తివెంటి నాగేశ్వరరావు]] తో కలిసి రాజమహేంద్రవరపు హిందూ నాటక సమాజ బాధ్యతను స్వీకరించి, ఆ సమాజం స్వయం సమగ్రమైన ఉత్తమ సమాజంగా రూపొందడానికి కృషి చేశాడు. 1912లో కృత్తివెంటి నాగేశ్వరరావుతో విడిపోయి, 1914లో గున్నేశ్వరరావు సొంతంగా నాటకసమాజాన్ని ప్రారంభించాడు.
 
== మూలాలు ==