క్షేత్రయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:XEtrayya.jpg|thumb|right|200px|<center>[[బొమ్మ:XEtrayya text.jpg|225px|క్షేత్రయ్య]]<center> ]]
[[కర్ణాటక సంగీతం]]లో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో '''[[క్షేత్రయ్య]]''' (1595-1660) ఒకడు. ఈయన అసలు పేరు '''మొవ్వా వరదయ్య''' గా భావిస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు ''క్షేత్రజ్ఞుడ''నే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్యగా మారింది.
 
==జీవిత విశేషాలు==
పంక్తి 25:
 
 
1646లో తంజావూరు పతనమై [[గోల్కొండ]] నవాబు వశమైంది. [[గోల్కొండ]] సైన్యాధిపతి మీర్ జుమ్లా సాహిత్యాభిమాని. క్షేత్రయ్యను సగౌరవంగా గోల్కొండ నవాబు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా వద్దకు తోడ్కొని వెళ్లాడు.ఆ నవాబు ఆస్థానంలో క్షేత్రయ్య పెక్కుకాలం ఉండి 1500 పదాలు వ్రాశాడు.
 
 
పంక్తి 59:
మాట, పాటలను స్వతంత్రంగా రచించగలిగినవారినే [[వాగ్గేయకారులు]] లేదా బయకారులు అన్నారు.
 
భక్తుడు తనను నాయికగా భావించి భగవంతుని పొందుకోసం చెందే ఆరాటమే '''మధుర భక్తి'''. ఇలాంటి ''మధుర భక్తి'' ప్రబలంగా ఉన్న [[17 వ [[శతాబ్దము|శతాబ్దం]]<nowiki/>లో క్షేత్రయ్య జీవించాడు. పదకవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తున్నారు. ఆయన పదకవితలు నేటికీ సాంప్రదాయ నృత్యరీతులకు వెన్నెముకగా నిలిచి ఉన్నాయి. ఆయన 4, 500 కు పైగా పదాలు రచించాడు అని "వేడుకతో నడుచుకొన్న విటరాయుడే" అనే పదం వలన తెలుస్తున్నది. వాటిలో 1, 500 పదాల వరకు [[గోల్కొండ]] నవాబు [[అబ్దుల్లా కుతుబ్ షా]]కు అంకితమిచ్చాడు. ఈనాడు మనకు 330 పదాలు మాత్రమే లభిస్తున్నాయి.<ref name="pramila">క్షేత్రయ్య - డా. మంగళగిరి ప్రమీలాదేవి</ref>-
 
 
"https://te.wikipedia.org/wiki/క్షేత్రయ్య" నుండి వెలికితీశారు