బెల్లంకొండ: కూర్పుల మధ్య తేడాలు

+బెల్లంకొండ కోట లింకు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
}}
 
పచ్చని పరిసరాలలో అందమైన ప్రకృతి సౌందర్యంలో ఒదిగి పోయిన ఒక పల్లెటూరు - '''బెల్లంకొండ''' ([[ఆంగ్లం]]: '''Bellamkonda'''). పిన్ కోడ్: 522 411. [[గుంటూరు జిల్లా]]లో [[గుంటూరు]]-[[పొందుగల]] రహదారి పక్కన [[సత్తెనపల్లి]]కి 19 కి మీల దూరంలో ఉన్నది ఈ ప్రాచీనమైన గ్రామం. బెల్లంకొండ రైల్వే స్టేషను గుంటూరు [[మాచెర్ల|మాచర్ల]] [[రైలు మార్గం]]లో ఉంది.
 
[[గుంటూరు జిల్లా]]లో [[గుంటూరు]]-[[పొందుగల]] రహదారి పక్కన [[సత్తెనపల్లి]]కి 19 కి మీల దూరంలో ఉన్నది ఈ ప్రాచీనమైన గ్రామం. బెల్లంకొండ రైల్వే స్టేషను గుంటూరు [[మాచెర్ల|మాచర్ల]] [[రైలు మార్గం]]లో ఉంది.
==చరిత్ర==
 
==గ్రామ చరిత్ర==
[[File:Bellamkonda fort.JPG|left|thumb|[[కొండవీడు|కొండవీటి]] [[రెడ్డి రాజులు]] నిర్మించిన బెల్లంకొండ కోట -1788 ప్రాంతపు దృశ్యం]]
వెలమ దొరలైన మల్రాజు వంశస్తులు బెల్లంకొండ రాజ్యాన్ని పాలించారు. [[కొండవీడు|కొండవీటి]] [[రెడ్డి రాజులు]] నిర్మించిన దుర్గం ఈ ఊరిలోని ప్రముఖ ఆకర్షణ. దుర్గంలోని ముఖ్యమైన స్థలాలను కలుపుతూ ఒకే రాతిలో కట్టిన గోడ, వాయవ్యం లోను, నైరుతి లోను నిర్మించిన బురుజులు దుర్గం లోని ముఖ్యాంశాలు. [[1511]]లో [[శ్రీ కృష్ణదేవ రాయలు]] అప్పటివరకు గజపతుల ఆధీనములో ఉన్న [[బెల్లంకొండ కోట|బెల్లంకొండ దుర్గము]]<nowiki/>ను స్వాధీనం చేసుకున్నాడు. [[విజయనగర సామ్రాజ్యము]] పతనమయ్యేవరకు బెల్లంకొండ రాయల పాలనలోనే ఉంది. [[సదాశివ రాయలు]] కాలములో ఈ ప్రాంతాన్ని మహమండళేశ్వరుడు యారా రామరాజ తిరుమలరాజయ్యదేవ నుండి జిళ్లెళ్ల వేంగళయ్యదేవ నాయంకరముగా పొంది పరిపాలించినాడని నకరికల్లు శాసనము ([[1554]]) ద్వారా తెలుస్తున్నది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
మాచాయపాలెం 2 కి.మీ, వన్నయ్యపాలెం 4 కి.మీ, చంద్రాజుపాలెం 5 కి.మీ, అనుపాలెం 6 కి.మీ,
===సమీప మండలాలు===
తూర్పున రాజుపాలెం మండలం, పశ్చిమాన పిడుగురాళ్ల మండలం, దక్షణాన నకరికల్లు మండలం, తూర్పున క్రోసూరు మండలం.
===సమీప పట్టణాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
వివాదాస్పదమైన [[పులిచింతల ప్రాజెక్టు]] వలన ముంపుకు గురయ్యే గ్రామాలు ఎక్కువగా ఈ మండలంలోనివే. అవి: [[పులిచింతల]], [[కోళ్ళూరు]], [[చిట్యాల]], [[కేతవరం (బెల్లంకొండ మండలం)|కేతవరం]], [[బోదనం]].
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,927.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,543, స్త్రీల సంఖ్య 4,384, గ్రామంలో నివాస గృహాలు 2,017 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 2,306 హెక్టారులు.
===మండల గణాంకాలు===
 
==మండల గణాంకాలు==
;జనాభా (2001) - మొత్తం 30,790 - పురుషుల సంఖ్య 15,600 - స్త్రీల సంఖ్య 15,190
;అక్షరాస్యత (2001) - మొత్తం 47.06% - పురుషుల సంఖ్య 59.15% - స్త్రీల సంఖ్య 34.79%
 
==సమీప గ్రామాలు==
మాచాయపాలెం 2 కి.మీ, వన్నయ్యపాలెం 4 కి.మీ, చంద్రాజుపాలెం 5 కి.మీ, అనుపాలెం 6 కి.మీ,
==సమీప మండలాలు==
తూర్పున రాజుపాలెం మండలం, పశ్చిమాన పిడుగురాళ్ల మండలం, దక్షణాన నకరికల్లు మండలం, తూర్పున క్రోసూరు మండలం.
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/బెల్లంకొండ" నుండి వెలికితీశారు