గుడివాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 166:
[http://www.census2011.co.in/census/city/409-gudivada.html]
===శ్రీ పార్శ్వనాథస్వామివారి ఆలయం===
గుడివాడ పట్టణంలోని మార్వాడి గుడి రహదారిపై ఉన్న ఈ ఆలయంలో, పర్వాపజుషన్ పర్వదినాన్ని పురస్కరించుకొని, మార్వాడీలు, 2017,ఆగష్టు-19 నుండి 27 వరకు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించినారు. భక్తులు ఈ 9 రోజులూ ఉపవాస దీక్షలు పాటించినారు. 9వ రోజూ మరియూ ఆఖరి రోజైన 27వతేదీ ఆదివారంనాడు, 18 రకాల పూజా సామాగ్రితో స్వామివారికి అభిషేకాలు నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించినారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసినారు. [17]
 
==శాసనసభ నియోజకవర్గం==
"https://te.wikipedia.org/wiki/గుడివాడ" నుండి వెలికితీశారు