గుడివాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 171:
పూర్తి వ్యాసం [[గుడివాడ శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
==ప్రముఖులు==
#===కొల్లి ప్రత్యగాత్మ===
కె.ప్రత్యగాత్మగా ప్రసిద్ధిచెందిన కొల్లి ప్రత్యగాత్మ (1925 అక్టోబర్ 31 - 2001 జూన్ 6) (ఆంగ్లం: Kotayya Pratyagatma) తెలుగు సినిమా దర్శకుడు. ఈయన 1925 [[అక్టోబర్]] 31 న గుడివాడలో జన్మించారు.
===[[అట్లూరి సత్యనాథం]]===
#[[అట్లూరి సత్యనాథం]]:- [[ఇర్విన్]] లోని యూనివర్సిటీ ఆఫ్ [[కాలిఫోర్నియా]]లో యూసీఐ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ గాను, ఏరోస్పేస్ మరియు మెకానికల్ రంగాలలో పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశంలో మూలాలు కలిగిన ఆయన ప్రస్తుతం [[సంయుక్త అమెరికా రాష్ట్రాలు|సంయుక్త అమెరికా రాష్ట్రాల]] పౌరుడు. ఈయన యూనివర్సిటీలో చదివించే, పరిశోధనలు చేసే రంగాలు : కాంప్యుటేషనల్ మాథ్మేటిక్స్, థీరిటికల్, అప్లైడ్ అండ్ కాంప్యుటేషనల్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లుయిడ్స్ అట్ వేరియస్ లెన్త్ అండ్ టైం స్కేల్స్; కంప్యూటర్ మోడలింగ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్;మెష్లెస్ అండ్ అదర్ నోవల్ కంప్యుటేషనల్ మెథడ్స్; స్ట్రక్చరల్ లాంగెవిటీ, ఫైల్యూర్ ప్రివెన్షన్, అండ్ హెల్త్ మేనేజ్మెంట్. బహుముఖ ప్రజ్ఞాశాలి.
# [[ఎం.కుటుంబరావు]]: హోమియోపతి వైద్య శాస్త్ర నిపుణులు. గిరిరాజా ప్రభుత్వ హోమియో వైద్యశాలకు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.
===[[ఎం.కుటుంబరావు]]===
# [[ఎం.కుటుంబరావు]]: హోమియోపతి వైద్య శాస్త్ర నిపుణులు. గిరిరాజా ప్రభుత్వ హోమియో వైద్యశాలకు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.
 
==గుడివాడ పట్టణ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/గుడివాడ" నుండి వెలికితీశారు