శృంగారపురం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''శృంగారపురం''', [[గుంటూరు జిల్లా]], [[దుగ్గిరాల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 305., ఎస్.టి.డి.కోడ్ = 08644.
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
 
=== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ===
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
శృంగారపురం గ్రామము మండల కేంద్రమైన దుగ్గిరాల నుండి 10 కిలోమీటర్లు దూరములో ఉంది. ఈ గ్రామము [[విజయవాడ]]కు 20 కిలోమీటర్ల దూరములో ఉంది.
===సమీప గ్రామాలు===
[[చిలువూరు]] 3 కి.మీ, [[చినవడ్లపూడి]] 3 కి.మీ, [[చినపాలెం]] 3 కి.మీ, [[రేవేంద్రపాడు]] 3 కి.మీ, [[మోరంపూడి]] 4 కి.మీ.
===సమీప మండలాలు===
 
==సమీప మండలాలు==
ఉత్తరాన [[మంగళగిరి]] మండలం, ఉత్తరాన [[తాడేపల్లి]] మండలం, పశ్చిమాన [[పెదకాకాని]] మండలం, ఉత్తరాన [[విజయవాడ]] మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
 
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం==
ఈ గ్రామములో 2 చిన్న [[చెరువు]]లు ఉన్నాయి. [[కృష్ణా నది]] ఈ గ్రామము గుండా ప్రవహిస్తున్నది.
==గ్రామ పంచాయతీ==
#2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శృంగారపాటి రత్నం [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
#ఈ గ్రామములో మొత్తం 100% పన్ను, అంటే రు. 67,792-00 వసూలు చేసి గ్రామ పంచాయతీ రికార్డులకెక్కింది. [4]
 
==ప్రధాన పంటలు==
[[వరి]], అపరలు, కాయగూరలు
 
==ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
#ఈ గ్రామములో మొత్తం 100% పన్ను, అంటే రు. 67,792-00 వసూలు చేసి గ్రామ పంచాయతీ రికార్డులకెక్కింది. [4]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి కళ్యాణం, ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున వైభవంగా నిర్వహించెదరు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించెదరు. [5]
#శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జునస్వామివారి ఆలయం:- 18వ శతాబ్దాకాలం నాటిదిగా పేర్కొనబడే ఈ ఆలయం, కొన్నేళ్ళుగా శిథిలావస్థకు చేరుకున్నది. దీనితో పాత ఆలయం తొలగించి, పునర్నిర్మాణానికి శంకుస్థాపనచేసి, 2014, జూన్-1, ఆదివారం నాడు, జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించారు. నూతన ఆలయ నిర్మాణానికి రు. 75 లక్షల నిధులు అవసరమని అంచనా వేసినారు. దీనికి గ్రామస్థులు కొంత వితరణగా అందించారు.
==ప్రధాన పంటలు==
[[వరి]],అపరాలు,కాయగూరలు.
==ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు.
==గ్రామ ప్రముఖులు==
#ఈ గ్రామములో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కలరు. వారిలో ముఖ్యులు కొగంటి చలపతిరావు, నాగేశ్వరం, సకలేశ్వరరావు, ప్రాటూరి నాగభూషణం మొదలగువారు.
 
#ప్రముఖ రచయిత [[మేర్లపాక మురళి]] ఈ ఊరిపేరున శృంగారపురం ఒక కిలోమీటర్ అనే నవల రాసారు.
==గ్రామ విశేషాలు==
 
==గ్రామ ప్రముఖులు==
#ఈ గ్రామములో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కలరు. వారిలో ముఖ్యులు కొగంటి చలపతిరావు, నాగేశ్వరం, సకలేశ్వరరావు, ప్రాటూరి నాగభూషణం మొదలగువారు.
#ప్రముఖ రచయిత [[మేర్లపాక మురళి]] ఈ ఊరిపేరున శృంగారపురం ఒక కిలోమీటర్ అనే నవల రాసారు.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,586.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 788, స్త్రీల సంఖ్య 798, గ్రామంలో నివాస గృహాలు 428 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 357 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 1,808 - పురుషుల సంఖ్య 887 - స్త్రీల సంఖ్య 921 - గృహాల సంఖ్య 518
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Duggirala/Srungarapuram,] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Duggirala/Srungarapuram,] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు విజయవాడ/మంగళగిరి; 2014, ఫిబ్రవరి-1; 2వపేజీ.
[5] ఈనాడు విజయవాడ/మంగళగిరి; 2014, మార్చి-17; 1వపేజీ.
[6] ఈనాడు విజయవాడ/మంగళగిరి; 2014, జూన్-2; 1వపేజీ.
 
{{దుగ్గిరాల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/శృంగారపురం" నుండి వెలికితీశారు