శృంగారపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 114:
ఈ గ్రామములో మొత్తం 100% పన్ను, అంటే రు. 67,792-00 వసూలు చేసి గ్రామ పంచాయతీ రికార్డులకెక్కింది. [4]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జునస్వామివారి ఆలయం===
#శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి కళ్యాణం, ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున వైభవంగా నిర్వహించెదరు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించెదరు. [5]
#శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జునస్వామివారి ఆలయం:- 18వ శతాబ్దాకాలం నాటిదిగా పేర్కొనబడే ఈ ఆలయం, కొన్నేళ్ళుగా శిథిలావస్థకు చేరుకున్నది. దీనితో పాత ఆలయం తొలగించి, పునర్నిర్మాణానికి శంకుస్థాపనచేసి, 2014, జూన్-1, ఆదివారం నాడు, జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించారు. నూతన ఆలయ నిర్మాణానికి రు. 75 లక్షల నిధులు అవసరమని అంచనా వేసినారు. దీనికి గ్రామస్థులు కొంత వితరణగా అందించారు.
===శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం===
#శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి కళ్యాణం, ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున వైభవంగా నిర్వహించెదరు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించెదరు. [5]
 
==ప్రధాన పంటలు==
[[వరి]],అపరాలు,కాయగూరలు.
"https://te.wikipedia.org/wiki/శృంగారపురం" నుండి వెలికితీశారు