బాబ్జీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
== సినిమారంగ ప్రస్థానం ==
తాత, నాన్న కమ్యూనిస్టు పార్టీలో పనిచేయడంతో, బాబ్జీకి చిన్నప్పటిపుండే కమ్యూనిస్టు భావాలు ఉండేవి. నేను స్కూల్‌లో ఉన్నప్పుడే శ్రీశ్రీ మహాప్రస్థానం చదవి ఉత్తేజితుడై, ఆ స్ఫూర్తితో సామాజిక అంశాలపై పాటలు రాశాడు. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఎస్‌ఎఫ్‌ఐలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజలను చైతన్య పరిచేందుకు ప్రజానాట్యమండలిలో చేరాడు. బాబ్జీ రాసిన పాటల్లో వంద వరకూ పాపులర్ అయ్యాయి.
 
=== దర్శకత్వం ===
"https://te.wikipedia.org/wiki/బాబ్జీ" నుండి వెలికితీశారు