బాబ్జీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
తాత, నాన్న [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా|కమ్యూనిస్టు పార్టీ]] లో పనిచేయడంతో, బాబ్జీకి చిన్నప్పటిపుండే కమ్యూనిస్టు భావాలు ఉండేవి. నేను స్కూల్‌లో ఉన్నప్పుడే [[శ్రీశ్రీ]] [[మహాప్రస్థానం]] చదవి ఉత్తేజితుడై, ఆ స్ఫూర్తితో సామాజిక అంశాలపై పాటలు రాశాడు. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఎస్‌ఎఫ్‌ఐలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజలను చైతన్య పరిచేందుకు [[ప్రజానాట్యమండలి]] లో చేరాడు. బాబ్జీ రాసిన పాటల్లో వంద వరకూ పాపులర్ అయ్యాయి.
 
చిన్నప్పటినుంచే బాబ్జీకి సినిమాలంటే ఇష్టం ఉండేది. [[మాదాల రంగారావు]] సినిమాలు చూసి ప్రభావితుడయ్యేవాడు. 1997లో స్వీయ దర్శకత్వంలో [[నల్లపూసలు]] సినిమా తీశాడు. ఈ చిత్రానికి ఉత్తమ నూతన దర్శకుడిగా బంగారు [[నంది బహుమతి]] తోపాటు వంశీ బర్కిలీ అవార్డ్స్, భరతముని నాలుగు అవార్డులు, మహానటి సావిత్రి అవార్డులు, చైతన్యకళా వేదిక అవార్డులతో కలిపి మొత్తం 39 అవార్డులు వచ్చాయి. ఆ తరువాత 2000 సంవత్సరంలో [[ఎన్.టి.ఆర్.నగర్]] అనే సినిమా తీశాడు. [[దక్షిణ భారతదేశం]] లోని ప్రముఖ హీరోల డూప్‌లనే హీరోలుగాచేసి తీసిన తొలి సినిమా ఇదే. దీనికిభరతముని దశాబ్దపు ఉత్తమ ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు అవార్డుతోపాటు మొత్తం 18 అవార్డులు వచ్చాయి.
 
=== దర్శకత్వం ===
"https://te.wikipedia.org/wiki/బాబ్జీ" నుండి వెలికితీశారు