ఆండ్ర శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''[[ఆండ్ర శేషగిరిరావు]]''' ([[ఫిబ్రవరి 8]], [[1902]] - [[1979]]) సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు.
 
==జీవిత సంగ్రహం==
వీరు [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[నరసాపురం]]తాలూకా [[కొడమంచిలి]] గ్రామంలో [[1902]] సంవత్సరం [[ఫిబ్రవరి 8]]వ తేదీన జన్మించారు. నరసాపురం టైలర్ ఉన్నత పాఠశాలలో[[పాఠశాల]]<nowiki/>లో చదివారు.
 
వీరు సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించారు. వీరు [[పాలకొల్లు]] హైస్కూలులో [[తెలుగు]] పండితులుగా 34 సంవత్సరాలు పనిచేశారు. హిందూ యువజన సంఘం స్థాపించి ఏడాదికి ఆరు నాటకాలు ప్రదర్శించేవారు.
 
వీరు కొంతకాలం[[ఆనందవాణి]] వారపత్రికకు అసోసియేట్ [[ఎడిటర్‌]]గాఎడిటర్‌గా ఉన్నారు. [[ఆంధ్రభూమి]] మాసపత్రికకు సంపాదకత్వం వహించారు.
 
సాహితీ తపస్విగా ప్రసిద్ధులైన వీరు [[1965|1979]] ప్రాంతంలో పరమపదించారు.
పంక్తి 77:
 
==మూలాలు==
*20వ శతాబ్ది తెలుగు వెలుగులు, [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]], హైదరాబాదు, 2005.
 
[[వర్గం:1902 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆండ్ర_శేషగిరిరావు" నుండి వెలికితీశారు