చినపరిమి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 119:
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన నిఖితాకీర్తి అను విద్యార్ధిని, 2017-18 విద్యా సంవత్సరంలో ఐ.ఐ.ఐ.టి లో చదవడానికి ప్రవేశం పొందినది. ఇటీవల ప్రభుత్వం మండలానికి ఒక సీటును సూపరిన్యూమరీ కోటాగా అనుమతి మంజూరుచేయడంతో, ఈమెకు ఈ అవకాశం లభించినది. [7]
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/చినపరిమి" నుండి వెలికితీశారు