చినపరిమి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 129:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం:-===
ఈ ఆలయంలో స్వామి వారి రథోత్సవం, 2015, మార్చి-5వ తేదీ, ఫాల్గుణ పౌర్ణమి, గురువారం నాడు వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్ధప్రసాదాలు అందుకున్నారు. [5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]]. అపరాలు, కూరగాయలు
"https://te.wikipedia.org/wiki/చినపరిమి" నుండి వెలికితీశారు