మైకల్ జాక్సన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బాల్యం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఫిబ్రవరి 10,1993 → 1993 ఫిబ్రవరి 10 using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
జాక్సన్ మొత్తం 13 [[గ్రామీ అవార్డు]]లు గెలుచుకున్నాడు. 8 ఒకే రాత్రి 1984 లో గెలుచుకున్నాడు. జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు అమెరికాలో నంబర్ 1 గా నిలిచాయి. ప్రపంచ మొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా.<ref>{{cite web|url=http://www.showbuzz.cbsnews.com/stories/2007/11/06/music/main3461884.shtml??source=RSS&attr=_3461884|title=Pop Icon Looks Back At A "Thriller" Of A Career In New Interview|publisher=''CBS News''|date=2007-11-06|accessdate=2008-02-14}}</ref> జాక్సన్ US$ 300మిలియన్ల దానధర్మాలు చేసాడు.<ref>[http://www.youtube.com/watch?v=14i4Lmv1i4g YouTube]</ref>
 
కాని జాక్సన్ జీవితం వివాదాలతో కూడినది. [[1990]] నుండి జాక్సన్ ప్రజా సమ్మతి క్రమేణా కోల్పోతూ వచ్చాడు. [[1988]] నుండి [[2005]] వరకు జాక్సన్ తన ''నెవెర్‌లాండ్ రాంచ్''లో ఉన్నాడు. అక్కడ ఒక జూ మరియు అమ్యూజ్‌మెంట్ పార్క్ కట్టించాడు. కేన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలను అక్కడికి అనుమతించేవాడు. [[11 ఫిబ్రవరి]] [[2008]] నాడు జాక్సన్ ''త్రిల్లర్ 25'' అనే కొత్త ఆల్బం విడుదల చేసాడు.
 
== బాల్యం ==
"https://te.wikipedia.org/wiki/మైకల్_జాక్సన్" నుండి వెలికితీశారు