"నువ్వు నాకు నచ్చావ్" కూర్పుల మధ్య తేడాలు

→‎తారాగణం: పాత్రల పేర్లు
(→‎తారాగణం: పాత్రల పేర్లు)
imdb_id=
}}
[[నువ్వు నాకు నచ్చావ్]] [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[ఆర్తీ అగర్వాల్]] నాయకా నాయికలుగా [[కె. విజయ భాస్కర్|కె. విజయభాస్కర్]] దర్శకత్వంలో సెప్టెంబర్ 6, 2001 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం. [[సాలూరు కోటేశ్వరరావు|కోటి]] స్వరాలు సమకూర్చాడు.
==కథ==
వెంకీ అని పిలవబడే వెంకటేశ్వర్లు (వెంకటేష్) [[అనకాపల్లి]] నుంచి [[హైదరాబాద్]] లో తన తండ్రి శేఖరం (చంద్రమోహన్) బాల్యమిత్రుడైన మూర్తి ([[ప్రకాష్ రాజ్]]) ఇంటికి వస్తాడు. సంధర్బం మూర్తి ఏకైక కుమార్తె నందిని ఒక అమెరికా కుర్రాడితో (తనికెళ్ళ భరణి కుటుంబం) నిశ్చితార్థం. వెంకీ వాళ్ళకు నిశ్చితార్థం సాఫీగా జరగడంలో సహాయపడతాడు. మూర్తి వెంకీకి ఒక ఉద్యోగం చూపిస్తాడు. ఇక గొడవలతో ప్రారంభమై వెంకీ, నందులు స్నేహితులవుతారు. ఒకరినొకరు అభిమానించుకోవడం మొదలవుతుంది. నందు వెంకీని తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. కానీ తమ కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా , కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళను వదిలి వచ్చేయాలనుకుంటాడు. అయితే రైల్వే స్టేషను దాకా వెళ్ళిన వెంకీని మూర్తి నచ్చజెప్పి మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తాడు.
 
== తారాగణం ==
* వెంకటేశ్వర్లు/వెంకీ గా[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]
* నందు గా [[ఆర్తీ అగర్వాల్|ఆర్తి అగర్వాల్]]
* శ్రీనివాస మూర్తి గా [[ప్రకాష్ రాజ్]]
* [[సుధ (నటి)|సుధ]]
* శేఖరం గా [[చంద్రమోహన్]]
* [[సుహాసిని]]
* బంతి గా [[సునీల్ (నటుడు)|సునీల్]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[ఎం. ఎస్. నారాయణ]]
* [[హేమ]]
* ఆషా గా [[ఆషా సైని]]
* [[పుణ్యమూర్తుల చిట్టిబాబు|చిట్టిబాబు]]
* [[పృథ్వీ రాజ్|పృథ్వీ]]
* [[బండ్ల గణేష్]]
* [[అనంత్]]
* [[శ్రీలక్ష్మి]]
 
==హాస్య సన్నివేశాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2184262" నుండి వెలికితీశారు