కప్పగల్లు సంజీవమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
==జీవిత విశేషాలు==
'''[[కప్పగల్లు సంజీవమూర్తి]]'''<ref>[[రాయలసీమ రచయితల చరిత్ర]] మొదటి సంపుటి - [[కల్లూరు అహోబలరావు]] - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల - [[హిందూపురం]] -1975 - పేజీలు 30-35</ref> ([[ఫిబ్రవరి 7]], [[1894]] - [[జూన్ 13]], [[1962]]) ఉపాధ్యాయుడు, రచయిత.
 
== జననం ==
[[1894]] వ సంవత్సరము [[ఫిబ్రవరి 7]] వ తేదీ [[బళ్లారి]] జిల్లా [[కప్పగల్]]లు గ్రామంలో భీమరావు మల్లమ్మ దంపతులకు జన్మించాడు. [[హిందూ]] మధ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన సంజీవమూర్తి [[గౌతమ]] గోత్రజుడు. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. ఇతడు [[మద్రాసు]]లో [[ఎస్.ఎస్.ఎల్.సి]] చదివి ఉత్తీర్ణుడైనాడు. [[బళ్ళారి]] మునిసిపల్ ఉన్నత పాఠశాలలో[[పాఠశాల]]<nowiki/>లో ఉపాధ్యాయునిగా పనిచేశాడు.
 
== మరణం ==