బలుసులపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''బలుసులపాలెం''', [[గుంటూరు జిల్లా]], [[చెరుకుపల్లి (గుంటూరు జిల్లా)|చెరుకుపల్లి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 309., ఎస్.టి.డి.కోడ్ = 08648.
 
==గ్రామ చరిత్ర==
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో పూడివాడ, చెరుకుపల్లి, పిట్టువారిపాలెం, రాంబొట్లవారిపాలెం, చినమట్లపూడి గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
 
===సమీప పట్టణాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
ఎయిడెడ్ ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ కర్నాటి రోశయ్యను, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక చేసినది. 2015,[[సెప్టెంబరు]]-5న గురుపూజోత్సవంనాడు, [[విశాఖపట్నం]]లో నిర్వహించిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతులమీదుగా వీరీ పురస్కారాన్ని అందుకున్నారు. వీరు 2005-2006 విద్యా సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాన్ని పొందినారు. వీరు చదువుతోపాటు, విద్యార్ధులకు యోగాలో గూడా శిక్షణనిచ్చుచున్నారు. వీరు [[యోగా]] ఉపాధ్యాయునిగా గూడా, అనేక బహుమతులు అందుకున్నారు. [3]
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
===వైద్య సౌకర్యం===
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ శంకరమ్మ అమ్మవారి ఆలయం===
===శ్రీ అంకమ్మ తల్లి ఆలయం===
గ్రామములోని '''మొగలిపువ్వు ''' వారి ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి ఆలయంలో అమ్మవారి వార్షిక కొలుపులు 2017,జూన్-11,ఆదివారంనాడు ఘనంగా నిర్వహించినారు. అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించినారు. మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమలు వారపోసి, కానుకలు, హారతులు సమర్పించినారు. అనంతరం అమ్మవారు ఆలయ ప్రవేశం చేయడంతో కొలుపులు ముగిసినవి. సంఘస్థులు మొక్కులు తీర్చుకుని, సహపంక్తి భోజనాలు చేసినారు. [4]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 2,569 - పురుషుల సంఖ్య 1,245 - స్త్రీల సంఖ్య 1,324 - గృహాల సంఖ్య 794;
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2643.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1316, స్త్రీల సంఖ్య 1327,గ్రామంలో నివాస గృహాలు 716 ఉన్నాయి.
 
==మూలాలు==
{{Reflist}}
 
==బయటి లింకులు==
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2015,సెప్టెంబరు-6; 1వపేజీ.
"https://te.wikipedia.org/wiki/బలుసులపాలెం" నుండి వెలికితీశారు