వెలగపూడి రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 80:
'''వెలగపూడి రామకృష్ణ''' దక్షిణ భారతదేశములో పేరుగాంచిన ఉన్నతోద్యోగి (ఐ.సి.యస్ ), పారిశ్రామికవేత్త మరియు దాత. [[బ్రిటిషు]] వారి పరిపాలనా కాలములో (1941) [[కృష్ణా కమర్షియల్ ప్రాడక్ట్స్]] (కె.సి.పి) అను పరిశ్రమల సముదాయము ప్రారంభించాడు. వాటిలో [[చక్కెర]] తయారు చేయు పరిశ్రమ ముఖ్యమైనది<ref>[http://kcp.co.in/aboutus.htm KCP Web site]</ref>. ఉమ్మడి [[మద్రాసు]] రాష్ట్రములో తొలితరము పారిశ్రామికవేత్తలలో రామకృష్ణ ముఖ్యుడు.
==జీవిత విశేషాలు==
1896లో [[గుంటూరు జిల్లా]],[[ రేపల్లె ]]తాలూకా,[[నగరం మండలము]]లోని మండలములోని [[బెల్లం వారిపాలెం]] అను గ్రామములో జన్మించాడు. వీరి పూర్వీకులు [[ప్రకాశం జిల్లా]] [[తేళ్ళపాడు ]] గ్రామమునకు చెందినవారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయములో బీఎస్సీ మరియు ఎంఏ విద్య నభ్యసించాడు.
 
రామకృష్ణ కు ఇద్దరు కొడుకులు (మారుతీ రావు మరియు లక్ష్మణ దత్తు) మరియు ఒక కుమార్తె (రాజేశ్వరి). లక్ష్మణ దత్తు ఫిక్కీ అధ్యక్షునిగా ఉన్నాడు. కె.సి.పి కంపెనీ కి ప్రస్తుతము మ్యానేజింగు డైరెక్టరు. భార్య ఇందిర [[ముక్త్యాల రాజా]] కూతురు. [[ప్రపంచ తెలుగు ఫెడరేషన్]]కు అధ్యక్షురాలు<ref>http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2004083006950400.htm&date=2004/08/30/&prd=th&</ref>.
 
రామకృష్ణ కుమార్తె రాజేశ్వరి రామకృష్ణన్, జయపూరు చక్కెర కర్మాగారానికి మ్యానేజింగు డైరెక్టరు. రాజేశ్వరి కొడుకు [[ఆర్. ప్రభు]] నీలగిరి (ఊటీ) పార్లమెంటు స్థానానికి ఐదు సార్లు వరుసగా ఎన్నికైయ్యారు. మాజీ కేంద్రమంత్రి.
 
==అలంకరించిన పదవులు==
"https://te.wikipedia.org/wiki/వెలగపూడి_రామకృష్ణ" నుండి వెలికితీశారు