రంగారెడ్డిగూడ: కూర్పుల మధ్య తేడాలు

+ మూస
చి Robot-assisted disambiguation: బాలానగర్ - Changed link(s) to బాలానగర్ (మహబూబ్ నగర్)
పంక్తి 1:
'''రంగారెడ్డిగూడ''', [[మహబూబ్ నగర్]] జిల్లా, [[బాలానగర్ (మహబూబ్ నగర్)|బాలానగర్]] మండలానికి చెందిన గ్రామము . ఈ గ్రామము 7 వ నెంబరు [[జాతీయ రహదారి]] పై [[జడ్చర్ల]] మరియు బాలానగర్ మద్యలో కలదు. ఈ గ్రామమునకు రలు సదుపాయము కూడా కలదు. ఈ రైల్వే స్టేషన్ [[సికింద్రాబాదు]] సైల్వే స్టేషన్ నుంచి 78 కిలో మీటర్లు, మహబూబ్ నగర్ నుంచి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది.
{{బాలానగర్ (మహబూబ్ నగర్) మండలంలోని గ్రామాలు}}
{{మహబూబ్‌నగర్ జిల్లా రైల్వే స్టేషన్లు}}
"https://te.wikipedia.org/wiki/రంగారెడ్డిగూడ" నుండి వెలికితీశారు