కవి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Kavi-Te.ogg|right]]
[[కవిత్వము]] రాసేవాడు '''కవి'''. 'రవిగాంచని చోట కవి గాంచును ' అని [[తెలుగు]]లో ఒక నానుడి ఉంది. అంటే ప్రపంచంలో[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో జరిగే అనేక మార్పులు, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు సూర్యుడైనా చూడకపోవచ్చేమో! కానీ, కవి కంటి నుండి ఏ సంఘటన , ఏ వస్తువూ తప్పించుకోలేవని భావం. కవి అన్నిటినీ కవిత్వరీకరించి వెలుగులోకి తీసుకవచ్చి సమాజహితానికి దోహదకారి అవుతాడు. కవులలో చాలా గొప్పవారిని [[మహాకవి]]గా గౌరవిస్తారు. తెలుగు సాహిత్యంలో [[గురజాడ అప్పారావు]] మరియు [[శ్రీరంగం శ్రీనివాసరావు]]లకు మహాకవి గౌరవం లభించింది.
[[File:Chellapilla Venkata Sastry.jpg|thumb|చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి]]
కవిత్వంలో వచ్చిన మార్పులు, వివిధ కాలాలలో చేపట్టిన ప్రక్రియలు, పలురకాల భావజాలం ఆధారంగా తెలుగులో కవులను పలు విభాగాలుగా చెప్పుకుంటారు. వాటిలో కొన్ని...
"https://te.wikipedia.org/wiki/కవి" నుండి వెలికితీశారు