కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ]]''' నిరసన కవులలో<ref>{{cite book|last1=Velcheru Narayana Rao|title=Hibiscus on the Lake: Twentieth-century Telugu Poetry from India|date=2003|publisher=Univ of Wisconsin Press|isbn=978-02-991-7704-1|pages=260-261|url=https://books.google.co.in/books?id=pjxyfqOmOKMC&pg=PA260&lpg=PA260&dq=Attaluri+Narasimharao&source=bl&ots=uUcsX28rO9&sig=LYaotZum1DxwbeVim0bUwSZV1g8&hl=en&sa=X&ei=9ikuVeWKMI6OuAT-h4G4Bw&ved=0CCsQ6AEwAzgK#v=onepage&q=Attaluri%20Narasimharao&f=false|accessdate=15 April 2015}}</ref> ఒకడిగా ప్రసిద్ధుడు. ఇతడు [[1947]], [[డిసెంబర్ 31]]న జన్మించాడు. ఇతడు [[ఇంజనీరింగు]]లో శిక్షణ పొందాడు. [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర విద్యుత్తు బోర్డులో డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఇతడు [[కాంగ్రెస్]] పార్టీ సలహాదారుగా కూడా పనిచేశాడు. ఇతడు [[2009]], [[జనవరి 1]]వ తేదీ [[రాజమండ్రి]]లో హృద్రోగంతో మరణించాడు<ref>{{cite news|last1=Staff Reporter|title=Telugu writer, critic Kottapalli passes away|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/telugu-writer-critic-kottapalli-passes-away/article366111.ece|accessdate=15 April 2015|work=THE HINDU|date=2009-01-02}}</ref>.
==రచనలు==
# వెలుతురు పిట్టలు