కొరవి గోపరాజు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''[[కొరవి గోపరాజు]]''' తెలంగాణకు చెందిన [[తెలుగు]] [[కవి]]. ఈయన 1500-1530 కాలానికి చెందిన వాడు. ఇతని తండ్రి కసవరాజు మరియు తల్లి కామాంబిక. ఆయన సంస్కృతంలో[[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో ప్రసిద్ధ కథామాలిక ఐన సింహాసన ద్వాత్రింశికను తెలుగులోకి[[తెలుగు]]<nowiki/>లోకి అనువదించారు. దాని మాతృక ప్రపంచ కథా సాహిత్యంలోనే ప్రఖ్యాతిపొందినది. గోపరాజు సాహిత్యంతో పాటు [[రాజనీతి]], [[ఛందస్సు]], యోగం, [[జ్యోతిషం]] మొదలగు శాస్త్రాలలో ప్రవీణుడు.
== స్వస్థలం ==
[[తెలంగాణ]] లోని [[నిజామాబాద్ జిల్లా]]లో గల [[భీంగల్]] ఇతని స్వస్థలం<ref>నవ వసంతం-2,7 వ తరగతి-తెలుగు వాచకం, తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ,హైదరాబాద్,2015, పుట-3</ref>. [[పల్లికొండ]] సంస్థానాధీశుడు మహారాజు [[రాణా మల్లన]] ఆస్థాన పండితుడు.
"https://te.wikipedia.org/wiki/కొరవి_గోపరాజు" నుండి వెలికితీశారు