చలసాని ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1:
'''[[చలసాని ప్రసాద్]]''' ప్రముఖ [[కవి]],[[రచయిత]] మరియు విమర్శకులు. ఆయన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=133348 విరసం నేత చలసాని ప్రసాద్ కన్నుమూత]</ref>
==జీవిత విశేషాలు==
చలసాని ప్రసాద్ స్వస్థలం [[కృష్ణా జిల్లా]] లోని [[భట్ల పెనుమర్రు]]. [[డిసెంబరు 8]] [[1932]] న కృష్ణానదీ తీరంలోని [[చల్లపల్లి]] దగ్గరిలో [[నాదెళ్ళవారి పాలెం]] లో జన్మించాడు<ref>[http://teluguglobal.com/chalasani-prasad-man-with-revoultionary-thoughts/ సాహిత్యోపజీవి చలసాని ప్రసాద్]</ref><ref>[http://www.andhraexpressnews.com/prominent-revolutionary-writer-virasam-founder-chalasani-prasad-passed-away/ Prominent Revolutionary Writer, VIRASAM Founder Chalasani Prasad Passed Away]</ref>. విరసం స్థాపనలో ఆయనది కీలకమైన పాత్ర. [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]] కాలంలో ఆయన జైలుకు వెళ్లారు. నమ్మిన విప్లవ సిద్ధాంతానికి కట్టుబడిన ఆయన పలుమార్లు
కమ్యూనిస్ట్ ఉద్యమంలో కీలక పాత్రవహించిన చలసాని ప్రసాద్.. నమ్మిన సిద్ధాంతాలకోసం చాలామందితో విభేదించాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నాడు. ఎమర్జన్సీ కాలంలో చలసాని ప్రసాద్ జైలు శిక్ష అనుభవించాడు. సాహితీ విమర్శకుడుగా ఎందరికో స్ఫూర్తి నిచ్చాడు. విప్లవ రచయితల సంఘం స్థాపనలో [[శ్రీశ్రీ]]తో కలిసి పనిచేశాడు. ప్రజా ఉద్యమాల అణిచివేతలపై జీవితకాలం పోరాడాడు. ఎన్నోసార్లు [[జైలు]] జీవితం గడిపాడు. శ్రీశ్రీ, రంగనాయకమ్మలకు చలసాని అత్యంత సన్నిహితులు.<ref>[http://www.expresstv.in/chalasani-prasad-14609.aspx#sthash.sUiQxhv5.dpuf చలసాని ప్రసాద్ కన్నుమూత]</ref>
|