చిత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 173:
జిల్లాలో [[తిరుపతి]] తరువాత పెద్ద [[నగరపాలక సంఘం]].
 
==పట్టణానికి చెందిన కొందరు ప్రముఖులు==
* [[కట్టమంచి రామలింగారెడ్డి]]
* [[చిత్తూరు నాగయ్య]] - గుంటూరు జిల్లాలో జన్మించాడు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధుడయ్యాడు.
పంక్తి 181:
* ప్రముఖ తత్వవేత్త [[జిడ్డు కృష్ణమూర్తి]] 1895 మే 12 న ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా లోని మదనపల్లెలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు.
* సి.కె.జయచంద్ర రెడ్డి (సి.కె.బాబు) -MLA (1989 నుంచి 2014 వరకు) చిత్తూరు సేవలు అందించారు
*[[వెల్లాల ఉమామహేశ్వరరావు]]
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/చిత్తూరు" నుండి వెలికితీశారు