బళ్లారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
== పేరువెనుక చరిత్ర ==
మనిషికి రుచిగురించి తెలుస్తున్న రోజులవి! జిహ్వ చాపల్యాన్ని సంతృప్తిపరచేందుకు కొత్త కొత్త వంట ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ` ఈ ప్రాంతానికి చెందిన హరి అనే వంటమనిషి బెల్లాన్నీ, [[పంచదార]]నూ మరగకాచి పాకంబట్టి బిళ్ళలుగా అచ్చులు పోశాడు. నోట్లో వేసుకుంటే భలేరుచిగా ఉన్నాయా బిళ్ళలు! దాంతో అతనికి బిళ్ళ హరిగా పేరు స్థిరపడి పోయింది. అతనున్న ఈ ప్రాంతాన్ని అతని పేరుతోనే పిలిచేవారు. కాలక్రమంలో అది ‘బిళ్ళారి’గా ప్రస్తుతం ‘బళ్ళారి’గా మారిపోయింది.
==ప్రముఖులు==
*[[రూపనగుడి నారాయణరావు]]
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/బళ్లారి" నుండి వెలికితీశారు