చల్లపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 146:
====పద్మావతి వైద్యశాల====
ఈ వైద్యశాల 28వ వార్షికోత్సవాన్ని 2015,[[డిసెంబరు]]-26వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలకు, స్వచ్ఛ చల్లపల్లి రథసారథి డాక్టర్ డి.ఆర్.కె.ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులు నూతన వస్త్రాలు బహుకరించారు. [25]
===బ్యాంకులు===
 
#స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫో.నం. 08671/222 200.
#ఆంధ్రా బ్యాంక్.
===ఆశ్రమాలు===
అదరణ గృహం, వృద్ధాశ్రమం:- చల్లపల్లిలోని నిమ్మలతోటలో, 2011,[[జూన్]]-6వ తేదీనాడు, గుడివాడ మండలం, మోటూరు గ్రామానికి శ్రీ జంజనం రామమోహనరావు, జీసస్ క్రైస్ట్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వృద్ధాశ్రమం నెలకొల్పి, కుటుంబాలనుండి బయటకు వెళ్ళిపోతున్న వృద్ధులకు ఆశ్రయం, వసతి సౌకర్యాలు కల్పించారు. 14 మంది నిత్య అన్నదాతలుగా ఉన్న ఈ ఆశ్రమంలో, ప్రస్తుతం 30 మంది అనాథ వృద్ధులు ఆశ్రయం పొందుచున్నారు. ప్రభుత్వ ట్రెజరీ ఉద్యోగి అయిన శ్రీ రామమోహనరావు, ఉదయం 8 గంటల వరకు, ఈ ఆశ్రమంలో పనిచేసి అఫీసుకు వెళ్ళిపోతారు. తిరిగి సాయంత్రం అరు గంటలకు ఇక్కడకు వచ్చి తన సేవలందించుచున్నారు.[22]
===ఎన్.టి.ఆర్.పార్క్===
చల్లపల్లి గ్రామంలోని ఈ పార్కును రెండు దశాబ్దాల క్రితం రెండు ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసారు. నారాయణరావునగర్ లో స్థలాలను పేదలకు అందించిన తరుణంలో, ఈ పార్కులో, '''తెలుగు మాగాణ సమారాధన''' స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ పార్కు కార్తీకమాస వనసమారాధన లాంటి కార్యక్రమాలకు అనువుగా ఉంది. ఇక్కడ వాకింగ్ ట్రాక్ నుగూడా అభివృద్ధిపరచినరు. ఇటీవల ఈ పార్కును దాతలు, పంచాయతీ సహకారంతో నందనవనంలాగా తీర్చిదిద్దినారు. [23]
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
కె.ఈ.బి.కెనాల్.
"https://te.wikipedia.org/wiki/చల్లపల్లి" నుండి వెలికితీశారు