ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రచురణలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుంది → నుండి, ( → ( (4) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
'''ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్''' ([[ఆంగ్లం]] : '''Ernest Rutherford, 1st Baron Rutherford of Nelson'''), [[:en:Order of Merit (Commonwealth)|ఆర్డర్ ఆఫ్ మెరిట్]], [[:en:Royal Society|ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ]] ([[ఆగస్టు 30]] 1871 – [[అక్టోబరు 19]] 1937) న్యూజీలాండ్ కు చెందిన ఒక [[:en:chemist|రసాయనిజ్ఞుడు]], ఇతనికి [[:en:nuclear physics|అణు భౌతిక శాస్త్ర]] పితామహుడు అనే బిరుదు గలదు. అణువులలో శక్తితో కూడిన [[:en:atomic nucleus|కేంద్రకం]] వుంటుందని కనిపెట్టాడు, మరియు [[అణువు]] యొక్క [[:en:Rutherford model|రూథర్‌ఫోర్డ్ నమూనా]] (లేదాగ్రహ మండల నమూనా, ఇదే సిద్దాంతం ఆ తరువాత [[:en:Bohr model|బోర్ నమూనా]] లేదా కక్ష్యా నమూనాగా ఏర్పడడానికి దోహదపడింది) ను ప్రతిపాదించాడు. ఇతడు [[:en:Rutherford scattering|రూథర్‌ఫోర్డ్ α-కణ పరిక్షేపణ]] ప్రయోగాన్ని [[:en:Geiger-Marsden experiment|బంగారు రేకుగుండా α-కణ పరిక్షేపణ ప్రయోగం]]చేసి కెంద్రకం యొక్క ఉనికిని కనిపెట్టాడు. ఇతడికి 1908లో [[:en:Nobel Prize in Chemistry|రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి]] లభించింది.
==బాల్యం==
[[న్యూజిలాండ్]] లోని [[నెల్సన్]]లో [[1871]] [[ఆగస్టు 30న30]]న ఓ వ్యవసాయదారుడి 12 మంది సంతానంలో నాలుగో వాడిగా పుట్టిన రూథర్‌ఫర్డ్‌కి చిన్నతనంలోనే సైన్స్‌ పట్ల అభిరుచి ఏర్పడింది. పదేళ్లకే ఎలిమెంటరీ ఫిజిక్స్‌ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివేశాడు. న్యూజిలాండ్‌ విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్‌తో చేరిన అతడు బీఏ, ఎమ్‌ఏ, బీఎస్సీ డిగ్రీలు సాధించాడు.
==పరిశోధనలు==
ఇంగ్లండ్‌లోని[[ఇంగ్లాండు|ఇంగ్లండ్‌]]లోని [[కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం|కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేస్తూనే అత్యంత వేగంగా ప్రయాణించే [[విద్యుదయస్కాంత తరంగాలు|విద్యుదయస్కాంత తరంగాల]]ను కనిపెట్టి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇరవై ఏడేళ్ల వయసులోనే కెనడాలోని మెగిల్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరి పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. అక్కడే యురేనియం,థోరియంలాంటి రేడియోధార్మిక పదార్థాలు వెలువరించే ఆల్ఫా, బీటా వికిరణాలను ఆవిష్కరించాడు. రేడియో ధార్మిక విఘటనం (Radio active decay) నియమాలను ప్రతిపాదించాడు. ఒక రేడియో ధార్మిక పదార్థంలో ఉండే సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టే 'అర్థ జీవిత కాలం' (Half Life Period) ను నిర్వచించాడు. ఈ సూత్రం ప్రకారం [[రేడియో డేటింగ్]] పద్ధతి ద్వారక్వ భూమి వయస్సును కూడా కనుగొనవచ్చని చెప్పాడు. అలాగే కృత్రిమ మూలకాల పరివర్తన ద్వారా నైట్రోజన్‌ను, ఆక్సిజన్‌గా మార్చవచ్చని తెలిపాడు. ఈ పరిశోధనలకు 1908లో నోబెల్‌ అందుకున్నాడు.<br />
==కేంద్రక ఆవిష్కరణ==
కెనడా నుంచి ఇంగ్లండ్‌ తిరిగి వచ్చిన తర్వాత పలుచటి బంగారు రేకుపై ధనావేశమున్న ఆల్ఫాకిరణాలను ప్రసరింపజేసినప్పుడు 20000 కణాలలో ఒకటి వెనక్కి తిరిగి రావడాన్ని గమనించాడు. అందుకు కారణం పరమాణువులో ధనావెశమున్న కేంద్రకం ఉండుటవలన.ఈ కారణంగా కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు వాటిని వికర్షించడమేనని కనుగొన్నాడు. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే, పరమాణువుల్లోని కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయని ప్రతిపాదించాడు. ఇదే రూథర్‌ఫర్డ్‌ పరమాణు నమూనాగా పేరొందింది. దీనినె గ్రహమండల నమూనా అందురు. ఆ తర్వాత కేంద్రకంలో ప్రోటాన్లతో పాటు న్యూట్రాన్లు ఉంటాయని ఊహించాడు. ఆయన శిష్యుల్లో చాలా మంది నోబెల్‌ బహుమతులు సాధించడం విశేషం. అనేక అవార్డులు సాధించిన ఆయన గౌరవార్థం 104 అణుసంఖ్య ఉన్న మూలకానికి రూథర్‌ఫోర్డియం అని పేరు పెట్టారు.