గుమ్మడిదుర్రు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
[[జగ్గయ్యపేట]] నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. దగ్గరి రైల్వేస్టేషన్ మధిర, గుమ్మడిదుర్రు. [[విజయవాడ]] రైల్వేశ్టేషన్ 54 కి.మీ
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
===మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల, గుమ్మడిదుర్రు:-===
ఈ పాఠశాల పూర్వవిద్యార్ధి, ప్రవాసాంధ్రుడు అయిన శ్రీ కంచేటి గోపి, ఈ పాఠశాల అభివృద్ధి కొరకు 1.46 లక్షల రూపాయలను వితరణగా అందించినారు. [4]
ఆశాదేవి ఫొండేషన్ ఆధ్వర్యంలో ఈ పాఠశాలకు ఒకటిన్నర లక్షల రూపాయల విలువైన బల్లలు వితరణగా అందించినారు. [5]
===మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల, వెల్దుర్థిపాడు.===
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/గుమ్మడిదుర్రు" నుండి వెలికితీశారు