జక్కన: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శ్రీనాధ → శ్రీనాథ (3) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[జక్కన]]''' ఒక ప్రాచీన [[తెలుగు]] కవి.
 
[[విక్రమార్క చరిత్ర]]ను జక్కన రచించాడు. విక్రమార్క చరిత్ర 8 ఆశ్వాసాల ప్రభంధము. ఇందులో 1519 గద్య పద్యాలున్నాయి. ఈ [[కావ్యము]] వెన్నెలకంటి సిద్దయ మంత్రికి అంకితం ఇవ్వబడింది. జక్కన [[శ్రీనాథుడు|శ్రీనాథునికి]] సమకాలికుడు.
 
విక్రమార్క చరిత్ర చారిత్రక కావ్యం కాదు. విక్రమార్కుని సాహస కృత్యాలతో, ఔదార్యాలతో కూడిన కథలతో ఈ కావ్యం ఉంటుంది. సంస్కృతంలోని విక్రమార్క చరిత్రకు అనువాదం కాదు. స్వతంత్ర రచన. ఈ కావ్యంలో జక్కన కల్పనా శక్తి, కథానైపుణ్యము, పునరుక్తి లేని వర్ణనా విన్యాసము, రమణీయమైన శయ్యా [[సౌభాగ్యము]] కనిపిస్తాయి.
:చక్కన నీ వైదుష్యము,చక్కన నీ కావ్య రచనా చాతుర్యంబుల్
పంక్తి 10:
:భూభువనంబున సరిలేరా భారతి నీవు దక్క నన్యులు జక్కా
 
అని కృతి స్వీకర్త తనను పొగిడినట్లు జక్కన చెప్పుకొన్నాడు. ఇది కథాకావ్యమైన ప్రభంధ ధోరణిలో ఉంది. కావ్య ప్రారంభంలోని మధురానగర వర్ణన 44 పద్యాలలో ఉంది. [[మల్లన]] [[రాజశేఖర చరిత్రము|రాజశేఖర చరిత్ర]] కథకు మూలం, జక్కన విక్రమార్క చరిత్రలోని రాజశేఖర కథ అని పల్లా దుర్గయ్య అభిప్రాయము.
 
{{శ్రీనాధ యుగం}}
"https://te.wikipedia.org/wiki/జక్కన" నుండి వెలికితీశారు