"తిరుపతి వేంకట కవులు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
[[File:Tirupati-venkata-kavulu.jpg|thumb|కడియం జెడ్.పి.ఉన్నత పాఠశాల ఆవరణలో తిరుపతి వేంకట కవుల విగ్రహాలు]]
'''[[దివాకర్ల తిరుపతి శాస్త్రి]]''' (<small>Divakarla Tirupati Sastry</small>) ([[1872]]-[[1919]]) మరియు '''చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి''' (<small>Chellapilla Venkata Sastry</small>) ([[1870]]-[[1950]]) - ఈ ఇద్దరు [[కవులు]] '''తిరుపతి వేంకట కవులు''' అని [[జంట కవులు]]గా [[తెలుగు సాహిత్యం]]లో ప్రసిద్ధులయ్యారు.
 
{{సమాచారపెట్టె వ్యక్తి
*''చెల్లియో చెల్లకో..'',
*''జెండాపై కపిరాజు..''
వంటి [[పద్యాలు]] ఆరంభ పదాలు తెలియని తెలుగువారు అరుదు.<ref name="andhrabhumi essay">[http://archives.andhrabhoomi.net/kalabhoomi/padya-naaakaniki-348 పద్య నాటకానికి పట్టాభిషేకము...(వ్యాసం):[[చాట్ల శ్రీరాములు]], కందిమళ్ళ సాంబశివరావు:ఆంధ్రభూమి:ఆగస్టు 26, 2010]</ref>
 
==దివాకర్ల తిరుపతి శాస్త్రి==
{{main|చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి}}
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి [[ప్రమోదూత]] సంవత్సర [[శ్రావణ శుద్ధ ద్వాదశి]] సోమవారం అనగా [[1870]] [[ఆగస్టు 8]]న [[తూర్పు గోదావరి]] జిల్లా [[కడియం]] గ్రామంలో జన్మించాడు. ఆయన ముత్తాత తమ్ముడు [[వేంకటేశ్వర విలాసము]], [[యామినీ పూర్ణతిలక విలాసము]] అనే మహాద్గ్రంధాలను రచించిన పండితుడు. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వేంకట శాస్త్రికి అందుబాటులో ఉన్నాయి.
తరువాత వారు [[యానాం]]కు మకాం మార్చారు. యానాంలో[[యానాం]]<nowiki/>లో వేంకట శాస్త్రి తెలుగు, [[ఆంగ్లం]], [[సంస్కృతం]] భాషలు అధ్యయనం చేశాడు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు వంటివారు వేంకటశాస్త్రి గురువులు.
 
18 ఏండ్ల వయసులో యానాం [[వేంకటేశ్వర స్వామి]] గురించి వ్రాసిన శతకంలో వ్యాకరణ దోషాల గురించి స్థానిక పండితులు విమర్శించారు. అది అవమానంగా భావించిన వేంకటశాస్త్రి సంస్కృత వ్యాకరణం నేర్చుకోవడానికి [[వారాణసి]] వెళ్ళాలని నిశ్చయించుకొన్నాడు. కాని ఆర్థికమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ పై ఆయనకు పుట్టుకనుండి ఒక కన్నుకు సంబంధించిన సమస్య ఉండేది.
 
తరువాత వేంకట శాస్త్రి [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] వద్ద విద్యాభ్యాసం చేస్తున్నపుడు తిరుపతి శాస్త్రితో పరిచయం ఏర్పడింది.
 
వేంకట శాస్త్రి అధ్యాపకునిగా ఉన్నపుడు ఆయన శిష్యులుగా ఉండి, తరువాత సుప్రసిద్ధులైనవారిలో కొందరు - [[విశ్వనాధ సత్యనారాయణ]], [[వేటూరి సుందరరామ మూర్తి]], [[పింగళి లక్ష్మీకాంతం]]
1,91,550

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2185111" నుండి వెలికితీశారు