అల్లసాని పెద్దన: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన '''[[అల్లసాని పెద్దన]]''' [[శ్రీ కృష్ణదేవరాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] ఆస్తానంలోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక [[ఉత్పలమాల]] చెప్పి రాయల చేత సన్మానం [[గండపెండేరం]] తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన [[మనుచరిత్ర]] ఆంధ్రవాఙ్మయములో ప్రథమ [[ప్రబంధము]]గా ప్రసిద్ధికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయలవారికి సలహాలు ఇచ్చువాడు అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు.
ఒక గొప్ప యాంధ్రకవి. ఇతఁడు [[బల్లారిబళ్లారి]] [[కడప జిల్లా]]లప్రాంతములయందు దూపాడు అను దేశంబున దొరాళ అను గ్రామము వాసస్థలముగా కలవాఁడు. ఈయన శాలివాహనశకము 1430 సంవత్సరమున జన్మించినట్లు తెలియఁబడుచున్నది. కృష్ణదేవరాయలవారి ఆస్థానపండితులు ఎనమండ్రలోను ఈతఁడు ఒక్కఁడు అయి ఉండినదికాక ఆరాజుచే [[ఆంధ్రకవితాపితామహుఁడు]] అను బిరుదాంకము సహితము పడసెను. ఈతనికృతి స్వారోచిషమనుసంభవము. ఇది మిక్కిలి ప్రౌఢకావ్యము.
 
అల్లసాని వారిదే ప్రాంతం అన్న విషయం ప్రసక్తికి వచ్చినపుడు [[వేటూరు ప్రభాకరశాస్త్రి]]గారుప్రభాకరశాస్త్రిగారు ‘బళ్లారి ప్రాంతమందలి దోపాడు పరగణాలోని దోరాల గ్రామమీతని వాసస్థలము’ అన్నారు (సింహావలోకనము). కాని పరిశోధకులు అధిక సంఖ్యాకులు పెద్దన కోకటం గ్రామమన్నారు. వై.యస్‌.ఆర్‌ (కడప) జిల్లాలోని కమలాపురానికి సమీపంలో కోకట గ్రామం ఉంది. ఆ గ్రామంలో సకలేశ్వరుడూ ఉన్నాడు. ప్రక్కన పెద్దనపాడు ఉంది. ఆయన పేరు మీదనే [[పెద్దనపాడు]] ఏర్పడిందంటారు<ref name="నరసింహారావు">{{cite book|last1=ఎం.వి.ఎల్.|first1=నరసింహారావు|title=కావ్యపరిచయాలు-మనుచరిత్ర|date=1974|publisher=ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ|location=హైదరాబాద్|page=1|edition=1}}</ref>.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/అల్లసాని_పెద్దన" నుండి వెలికితీశారు