శ్రీ కృష్ణదేవ రాయల రాజ సేవకులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
సేలంజిల్లా [[అరగలూరు]] గ్రామదేవాలయం రొక్క దేవాదాయాన్ని వసూలు చేసి గుడిపనులు జరిగించే స్థానికులనే గుడిపారుపత్తెగార్లు ముగ్గురికి కొన్ని ఇబ్బందులు కలిగి వాటి గురుంచి శ్రీ కృష్ణదేవ రాయల వారికి స్వయంగా చెప్పుకుందామని వారు [[రాజధాని]] అయిన విద్యానగరానికి వెళ్ళారు. అక్కడ రాయల వారి ద్వారము వద్దనుండే ప్రధానుద్యోగి అయిన అమరం తిమ్మరసయ్యగారు వీరిని రాయలవారిదగ్గరికి తీసికొనివెళ్ళి దర్శనం చేయించి వారి యిబ్బందులను తొల్గింపజేయడమే కాక వారికొక హారము, తలపాగ, గుర్రము, గొడుగున్నూ [[బహుమతి (గిఫ్ట్)|బహుమతి]] చేయించాడట. ఈసంగతి శా.శ. వర్షములు 1441 సరియైన ప్రమాది సంవత్సర (క్రీ.శ. 10-6-1519) నాటి శాసనంలో ఉదహరింపబడింది.
 
ఈ అమరం తిమ్మర్సయ్య గారే వాకిటి [[కావలి]] తిమ్మన్న అందురు. 'అమరం మనగా పాళెపట్టుదొరల కియ్యబడు కొలది సీమ అని [[శబ్దరత్నాకరము]]లు అర్ధం చెప్పియున్నారు. బత్తెము, సైనిక బలము, జమీనుగల ఒక గొప్ప హోదా కలవారికి ఈఎ బిరుదు ఉంది. విజయనగర సామ్రాజ్యములోని వివిధ ప్రాంతాలలో గల కోటలకు [[అధ్యక్షుడు|అధ్యక్షు]]<nowiki/>లై దేశాన్ని పరిపాలించే ప్రభువులను అమరనాయకులనే వారు. వీరురాజోద్యోగులై, దండనాయకులై, దేశపరిపాలకులైన [[నాయకులు]]. రాజకీయోద్యోగులలో దొరలు, పారుపత్యదార్లు, రాయసంవారు, అవసరంవారు, రాచకరణాలు, అనే వివిధ హోదాలవారు కనబడుతున్నారు.
 
[[గోర్లంట]] గ్రామంలోని దేవాలయ సేవకులకు గల కొన్ని బాధలను సూరపరాజు అనే ఆయన తీర్చాడని, ఆయన వాకిటి ఆదెప్పనాయనింవారి తండ్రిపేరు తిమ్మప్పనాయకుడిన్ని [[1912]] వనాటి మద్రాసు ఎపిగ్రాఫికల్ రిపోర్టు 55వ పేరాలో ఉదహరింపబడింది.
పంక్తి 14:
 
===ఊడియం ఎల్లప్పనాయకుడు===
ఊడియం ఎల్లప్పనాయకుడనే రాజోద్యోగి రాయలవారికీ, ఆయనతరువాత రాజ్యం చేసిన అచ్యుత దేవరాయలవారికీ సన్నిహితభృత్యుడిగా ఉండేవాడు. ఊడియమనే పదము ఊడిగ మనే మాటకు రూపాంతరము. ఇతడు "కల్ తేరు" అనగా రాతిరధం దగ్గర సత్రం నిర్మించినట్లూ, తిరుపతిలో[[తిరుపతి]]<nowiki/>లో [[గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి|గోవిందరాజస్వామి]] వారికి దానం చేసినట్లున్నూ క్రీ.శ. 1524 నాటి శాసనం వల్ల కనబడుతూ ఉంది.
 
===అడపం బయ్యప్పనాయకుడు===