"ఉన్నవ విజయలక్ష్మి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
'''[[ఉన్నవ విజయలక్ష్మి]]''' ప్రఖ్యాత తెలుగు రచయిత్రి. గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత.
==రచనలు==
ఈమె రచనలు పారిజాతమ్‌, [[తెలుగు స్వతంత్ర]], [[యువ (పత్రిక)|యువ]], [[భారతి (మాస పత్రిక)|భారతి]], [[నవోదయ]], [[రచన]], [[అంజలి]], [[ప్రజామత]], [[ఆంధ్ర సచిత్ర వార పత్రిక|ఆంధ్రపత్రిక]], [[ఆంధ్రప్రభ (వారపత్రిక)|ఆంధ్రప్రభ]], పుస్తకం, అభ్యుదయ, వసుధ, ఆవలితీరం, ప్రగతి, [[ఇండియా టుడే]], జయంతి, తరుణ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
 
ఈమె వ్రాసిన [[పుస్తకాలు]] కొన్ని:
# సుజాత
# మనుషులు మారాలి
* [[గృహలక్ష్మి స్వర్ణకంకణము]]
* 2006 సంవత్సరంలో [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] వారిచే ఉత్తమ రచయిత్రి పురస్కారం<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Telugu-University-announces-annual-literary-awards/article14899140.ece Telugu University announces annual literary awards]</ref>
* 1991 ఎనిమిదవ [[తానా]] మహాసభలలో పురస్కారం
* 2006లో [[యద్దనపూడి సులోచనారాణి]] సాహిత్య అవార్డు
 
==మూలాలు==
1,88,417

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2185777" నుండి వెలికితీశారు