కె. రామలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

83 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[కె. రామలక్ష్మి]] [[డిసెంబరు 31]], [[1930]] వ తేదీన [[కోటనందూరు]]లో జన్మించారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] బి.యే. పట్టభద్రులు. [[1951]]నుండీ రచన సాగిస్తున్నారు. [[ఆంగ్ల భాష|ఆంగ్ల]], ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్రసాహిత్యం చదివేరు. [[తెలుగు]] స్వతంత్రలో [[ఇంగ్లీషు]] విభాగానికి ఉపసంపాదకులుగా పని చేసేరు. అనువాదాలు చేసేరు.
స్త్రీసంక్షేమసంస్థలలో పని చేసేరు. ఈమె రామలక్ష్మి ఆరుద్ర అన్న కలంపేరుతో కూడా రచనలు చేసేరు.
1954లో ప్రముఖ కవి, సాహిత్యవిమర్శకుడు అయిన [[ఆరుద్ర]]తో వివాహమయింది[[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మయింది. వీరికి ముగ్గురు కుమార్తెలు. ప్రస్తుతం [[హైదరాబాదు]]లో నివాసం.
==నవలలు==
* విడదీసే రైలుబళ్ళు (1954)
పంక్తి 31:
 
==వనరులు==
* [ రామలక్ష్మి, కె. (సం.) ఆంధ్రరచయిత్రులు సమాచార సూచిక. [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ]], 1968.]
==బయటి లింకులు==
* [http://satyavathi-p.blogspot.in/search/label/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A4%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%20%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%BF%20%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE%20%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%81 కె.రామలక్ష్మిపై వ్యాసం]
2,06,418

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2185805" నుండి వెలికితీశారు