"కొండేపూడి నిర్మల" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
'''[[కొండేపూడి నిర్మల]]''' తెలుగు రచయిత్రి. ఆమె రాసిన "సందిగ్ధ సంధ్య" పుస్తకానికి గానూ ఆమెకు [[ఫ్రీవర్స్ ఫ్రంట్]] పురస్కారం 1988లో వచ్చింది. ఉమ్మడిశెట్టి సాహిత్య రజతోత్సవ పురస్కారం - 2012 కోసం ప్రముఖ స్త్రీవాద కవయిత్రి శ్రీమతి కొండేపూడి నిర్మల గారి 'నివురు' కవిత్వం ఎంపికైంది.<ref>[http://prasthanam.com/node/329 కొండేపూడి నిర్మలకు ఉమ్మడిశెట్టి సాహితీ రజతోత్సవ పురస్కారం]</ref>
==జీవిత విశేషాలు==
కొండేపూడి నిర్మల ప్రముఖ స్త్రీవాద [[కవయిత్రి]]. ఈమె కవిత్వం ఎంతోమందిని ప్రభావితం చేసింది. అప్పటివరకూ అంటరానివిగా మిగిలిపోయిన ఎన్నో కొత్త వస్తువులను స్వీకరించి, కవిత్వం రాసినవారిలో కొండేపూడి నిర్మలని ట్రెండ్‌ సెట్టర్‌గా అభివర్ణించవచ్చు. ఈమె కలంలోంచి తొణికిన ఏ రచనని పరిశీలించినా గాని ఒక ఆర్తితో కూడిన తీవ్రత కనబడుతుంది. ఈమె [[కవిత్వం]]లోనే కాదు ఇతర సాహితీ ప్రక్రియల్లో కూడ తనదైన ముద్రవేశారు. కవిత్వంలో గాఢతలాగే వచనంలో వ్యంగ్యం, హాస్యం ఈమె ప్రత్యేకతలు.
 
==పుస్తకాలు==
1,91,116

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2185807" నుండి వెలికితీశారు