"గ్రెనడా" కూర్పుల మధ్య తేడాలు

3,271 bytes added ,  2 సంవత్సరాల క్రితం
"Grenada" పేజీని అనువదించి సృష్టించారు
("Grenada" పేజీని అనువదించి సృష్టించారు)
("Grenada" పేజీని అనువదించి సృష్టించారు)
[[సెయింట్ వింసెంట్]]  దేశానికి నైఋతిదిశలో ఉంది. దేశ వైశాల్యం 344 చ. కి.మీ.2012 గణాంకాలను అనుసరించి దేశజనసంఖ్య. సెయింట్ జార్జెస్ దీనికి రాజధానిగా ఉంది.గ్రెనడాలో మసాలాదినుసులు విస్తారంగా పండించబడుతున్న కారణంగా ఇది " ఐలాండ్ ఆఫ్ స్పైస్ " గా కూడా గుర్తించబడుతుంది. గ్రెనడాలో పోక, మాక్ పంటలు విస్తారంగా పండించబడి విదేశాలకు.  గ్రెనడా  జాతీయపక్షి  అయిన గ్రెనడా  పావురం తీవ్రంగా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉంది.  
 
యురేపియన్లు అనెరికఅమెరిక ఖండాలకు రాకముందు గ్రెనడాప్రాంతంలో అరవాకన్ ప్రజలు వారి తరువాత ఐలాండ్ కరీబియన్లు వ్డనివసిస్తూ ఉంవారు. [[1498]] లో క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికా ఖండాలకు సాగించిన మూడవ సాహసయాత్రలో గ్రెనడాను సందర్శించాడు. ఈద్వీపం స్పెయిన్ రాజు ఆస్తిగా భావించబడినప్పటికీ ఈద్వీపాన్ని స్పెయిన్ స్వీధీనపరచుకుని సెటిల్మెంట్లు స్థాపించినదని నిరూపించడానికి అవసరమైన   వ్రాతపూర్వకమైన దస్తావేజులు లభించలేదు.తరువాత ఈద్వీపాన్ని కాలనీప్రభుత్వంగా మార్చడానికి యురేపియన్లు సాగించిన ప్రయత్నాలను కరీబియన్లు విజయవంతంగా తిప్పి కొట్టారు .[[1950|1650]] మరియు తరువాత శతాబ్ధంలో ఫ్రెంచ్   సెటిల్మెంటు మరియు  కాలనైజేషన్ మొదలైంది. [[1763]] ఫిబ్రవరిలో "ట్రీట్ ఆఫ్ పారిస్ " ఒప్పందం ఆధారంగా గ్రెనడా బ్రిటిష్ వారికి స్వీధీనం చేయబడి తరువాత బ్రిటిష్పాలన కొనసాగింది. 1779 మరియు 1783 మద్య కాలంలో కొంతకాలం ఫ్రెంచ్ పాలన సాగింది. తరువాత 1974 వరకు బ్రిటిష్ పాలన కొనసాగింది. 1958 నుండి 1962 వరకు గ్రెనడా " ఫెడరేషన్ ఆఫ్ వెస్టిండీస్ " లో(స్వల్పకాలం సాగిన ఫెడరేషన్ ఆఫ్ వెస్టిండీస్ కాలనీస్ " లో భాగంగా ఉంది. [[1962]] మార్చి 3న గ్రెనడాకు అనుసంధానిత దేశంగా దేశీయ వ్యవయహారాల స్వయంప్రతిపత్తి కల్పించబడింది.1967  Herbertనార్చి Blaizeనుండి wasఆగస్టు theవరకు firstఅసోసియేటెడ్ Premierస్టేట్ ofఆఫ్ theగ్రెనడాకు Associated"హెర్బత్ Stateబెలిజె of" Grenadaమొదటి from March to Augustప్రీమి9యర్‌గా నియమించబడ్డాడు.1967. Ericఆగస్ట్ Gairyనుండి served1974 asఫిబ్రవరి Premierవరకు from" Augustఎరిక్ 1967గైరీ until" Februaryప్రీమియర్‌గా 1974పనిచేసాడు.
 
1974 ఫిబ్రవరి 7న ఎరిక్ గ్రెయిరీ నాయకత్వంలో గ్రెనడాకు స్వతంత్రం లభించించిన తరువాత ఎరిక్ గెయిరీ గ్రెనడా మొదటి ప్రధానమంత్రి అయ్యాడు.1979మార్చిలో " ది మార్కిస్ట్ లెనినిస్ట్ న్యూ జువెల్ మూవ్మెంటు " తిరుగుబాటు  ద్వారా గెయిరీ ప్రభుత్వాన్ని పడగొట్టి " మౌరిస్ బిషప్ ప్రధాన మంత్రిగా " పీపుల్స్ రివల్యూషనరీ గవర్నమెంటు " స్థాపించబడింది. [[1983]] అక్టోబర్ 19న హార్డ్-లైన్ ఉపప్రధాని బెర్నాండ్ కోయర్డ్ మరియు ఆయన భార్య గ్రెనెడియన్వె సైనికదళానికి వెనుక నుండి పరోక్షంగా నద్దతు అందించి మౌరిస్ బిషప్ ప్రభుత్వాన్ని పడగొటి మౌరిస్‌ ఖైదు చేయబడ్డాడు. బిషప్ తరువాత విడిపించబడిన తరువాత అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవ్డానికి ప్రయత్నించి సైకులచేతిలో మరణశిక్షకు గురయ్యాడు.1983 అక్టోబర్ 25న " బార్బోడస్ సెక్యూరిటీ సిస్టం మరియు యునైటెడ్ స్టేట్స్ నుండి బయలుదేరిన సైనికదళాలు " ఆపరేషన్ అర్జెంట్ ఫ్యూరీ " పేరుతో దాడి సాగించబడింది. బ్రిటన్, ట్రైనిడాడ్, టుబాగో మరియు కెనడా దేశాలు యునైటెడ్ నేషంస్ జనరల్ అసెంబ్లీతో కలిసి ఈదాడిని తీవ్రంగా ఖండించాయి.[[1984]] లో " హెర్బత్ బ్లెయిజ్ నాయకత్వంలో నిర్వహించబడిన ఎన్నికలలో విజయంసాధించిన హెర్బత్ బ్లెయిజ్ గ్రెనడా ప్రధానమంత్రి అయ్యాడు.ఆయన 1989లో   మరణించే వరకు గ్రెనడా ప్రధానమంత్రిగా కొనసాగాడు.
 
 
 
[[వర్గం:ఉత్తర అమెరికా దేశాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2185814" నుండి వెలికితీశారు