గుడిపూడి ఇందుమతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[గుడిపూడి ఇందుమతీదేవి]] జననం [[1890]]. జన్మస్థలం పాత [[గుంటూరు]]. తరవాత [[విజయవాడ]]లో స్థిరపడ్డారు. పుట్టినింటిపేరు మతుకుమల్లి. వీరి తాత [[మతుకుమల్లి నృసింహశాస్త్రి]] బొమ్మిదేవర జమీన్దారుల ఆస్థాన కవి. సోదరుడు నరసింహశాస్త్రి కూడా కవి. భర్త గుడిపూడి రామారావు. ఈమె పదవయేట రచనావ్యాసంగం ప్రారంభించేరు. అనేక సన్మానాలు పొందేరు. [[విజయవాడ]]లో అనేక సభలలో పాల్గొని, మంచి వక్తగా పేరు పొందారు.
==రచనలు==
* అంబరీష విజయము