జోలెపాళ్యం మంగమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రేడియో ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:J Mangamma.jpg|right|thumb|200px|జోలెపాళ్యం మంగమ్మ]]
'''[[జోలెపాళ్యం మంగమ్మ]]''' [[ఆకాశవాణి|ఆల్ ఇండియా రేడియో]]లో మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్‌గా ప్రసిద్ధురాలు.
==జీవిత విశేషాలు==
ఈమె [[చిత్తూరు జిల్లా]] మదనపల్లెలో[[మదనపల్లె]]<nowiki/>లో [[1925]], [[సెప్టెంబరు 12]]న జన్మించింది. ఎం.ఎ., బి.ఎడ్ చదివింది. [[ఢిల్లీ విశ్వవిద్యాలయం]] నుండి డాక్టరేట్ పట్టాను పొందింది. ఈమెకు [[తెలుగు]], [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]], [[ఫ్రెంచి|ఫ్రెంచ్]], [[ఎస్పరాంటో]], [[తమిళ భాష|తమిళ]], [[హిందీ భాష|హిందీ]] భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈమె [[ఆలిండియా రేడియో]] న్యూఢిల్లీలో 10 సంవత్సరాలు ఎడిటర్‌గా, న్యూస్ రీడర్‌గా పనిచేసింది. 1962 నుండి నేషనల్ ఆర్కీవ్స్, ఢిల్లీలో పరిశోధనలు చేసింది. బోధనా రంగంలో సుమారు పాతిక సంవత్సరాల అనుభవం సంపాదించింది. ఈమె కేంద్ర సమాచారశాఖ, విదేశాంగశాఖలలో కీలకమైన పదవులను నిర్వహించింది. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొదలైన సంస్థలలో జీవిత సభ్యురాలు. ఇంకా ఈమె అనిబీసెంట్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు ఉపాధ్యక్షురాలిగా, గాంధీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ అధ్యక్షురాలిగా, లోక్‌అదాలత్‌లో సభ్యురాలిగా వివిధ హోదాల్లో సేవలను అందించింది. ఈమె ఇంగ్లీషు, తెలుగు భాషలలో పలు పుస్తకాలను రచించింది. న్యూఢిల్లీ [[తెలుగు అకాడమి|తెలుగు అకాడమీ]] ఉగాది పురస్కారం, కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం, సిద్ధార్థ కళాపీఠం (విజయవాడ) విశిష్ట అవార్డు మొదలైన సత్కారాలను పొందింది. [[సరోజినీ నాయుడు]] అనుయాయిగా ఈమె పేరుగడించింది<ref>[http://www.worldlibrary.org/articles/madanapalli#Culture వరల్డ్ హెరిటేజ్ ఎన్‌సైక్లోపీడియాలో MADANAPALLI అనే వ్యాసం నుండి]</ref>. ఆంధ్రానైటింగేల్ అనే బిరుదును సంపాదించింది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/జోలెపాళ్యం_మంగమ్మ" నుండి వెలికితీశారు