ఎస్పరాంటో: కూర్పుల మధ్య తేడాలు

గోగుల విజయ కుమార్
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఎస్పెరాంటో''' అంతర్జాతీయ భాష. దీనిని 1887 లో లుడ్విగ్ లజారస్ జామెన్ హాఫ్ తయారుచేశారు. ప్రస్తుతము 20 లక్షల మందికి పైగా ఈ [[భాష]]<nowiki/>ను మాట్లాడుతున్నారు. ఇది అన్ని భాషలకన్నా సులభంగా ఉంటుంది. ఈ భాషను మాట్లాడేవారు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్నారు. ఎస్పెరాంటో నేర్చుకోవటం ద్వారా అన్ని దేశాలలో మనం మిత్రులను కలిగిఉండవచ్చు. ఈ భాషను [[తెలుగు]] ద్వారా నేర్చుకోవటానికి [[తిరుపతి]]<nowiki/>కి చెందిన గోగుల విజయ కుమార్ ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఈ భాషలో 28 అక్షరాలుంటాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక [[ధ్వని|శబ్దం]] మాత్రమే ఉంటుంది. [[వ్యాకరణం]] అంతా 16 సూత్రాలలో ఇమిడి ఉంటుంది. రాయటానికి ఎ బి సి డి లనే వాడుతారు. అయితే కొన్ని అక్షరాలకు పై ఒత్తులు ఉంటాయి, ఉచ్చారణ సౌలభ్యం కోసం.
 
యూనివర్సల్ ఎస్పెరాంటొ అసోసియేషన్ [[నెదర్లాండ్స్]] లో రోటెర్ డాం నగరంలో ఉంది. వీరు పుస్తకాలను మరియు పత్రికలను ముద్రిస్తారు. వీరి అంతర్జాల చిరునామా uea.org. ప్రతి సంవత్సరము ప్రపంచ ఎస్పెరాంటొ సమావేశాలు వివిధ దేశాలలో జరుగుతాయి. నూరవ ప్రపంచ ఎస్పెరాంటో సమావేశాలు జూలై 2015 లో లిల్లె నగరం, [[ఫ్రాన్స్]] దేశంలో నిర్వహించబడతాయి. 2008లో [[బెంగుళూరు|బెంగళూరు]], కర్ణాటకలో[[కర్ణాటక]]<nowiki/>లో 5వ ఆసియా ఎస్పెరాంటొ సమావేశాలు జరిగాయి. [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో భారత ఎస్పెరాంటొ ఫెడరేషన్ 1983 నుంచి పనిచేస్తున్నది. 2008 నుంచి 2014 వరకు యూనివర్సల్ ఎస్పెరాంటొ అసోసియేషనుకు భారతదేశానికి చెందిన డా. ప్రొబాల్ దాస్ గుప్త అధ్యక్షుడుగా[[అధ్యక్షుడు]]<nowiki/>గా ఉన్నారు.
[[దస్త్రం:Esperanto|thumbnail|international language]]
 
"https://te.wikipedia.org/wiki/ఎస్పరాంటో" నుండి వెలికితీశారు