గుత్తికొండ నరహరి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రాజకీయాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
→‎వ్యాపారం: కృష్ణ మేనన్ కు లింకు
పంక్తి 45:
 
==వ్యాపారం ==
[[గుంటూరు]]లో పొగాకు కంపెనీ పెట్టి [[వ్యాపారం]] చేశాడు. [[కొత్త రఘురామయ్య]]తో కొన్నేళ్ళు కలసి పనిచేశాడు. అప్పుడే [[వి. కె. కృష్ణ మీనన్మేనన్]] కు చేరువయ్యాడు. పొగాకు వ్యాపారంలో దెబ్బతిన్న తరువాత తన ప్రతిభను రచనలకు వినియోగించాడు. కాని అవి ఇప్పుడు లభించడం లేదు. పొగాకు వాణిజ్యం కోసం కంపెనీల ఆర్డర్లు పొందడానికి తొలుత జపాన్ వెళ్ళాడు. పిమ్మట అనేక దేశాలు పర్యటించి ఆర్డర్లు తెచ్చాడు. వాణిజ్య పరమైన సమావేశాలు జరిపి, పొగాకు నాణ్యతపై వ్యాసాలు ప్రత్యేక సంచికలలో రాశాడు.
 
==మానవతా వాది ==
"https://te.wikipedia.org/wiki/గుత్తికొండ_నరహరి" నుండి వెలికితీశారు