"వటపత్రశాయికి వరహాల లాలి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
చి
 
'''[[వటపత్రశాయికి వరహాల లాలి]]''' [[స్వాతి ముత్యం]] సినిమా కోసం [[సి.నారాయణ రెడ్డి]] రచించిన లాలి పాట. దీనిని [[పి.సుశీల]] మధురంగా గానం చేయగా [[ఇళయరాజా]] సంగీతాన్ని అందించారు. దర్శకుడు [[కె.విశ్వనాథ్]] ఈ పాటను [[రాధిక శరత్‌కుమార్|రాధిక]] మీద చిత్రీకరించారు.
 
==నేపథ్యం==
భర్తను పోగొట్టుకున్న కథానాయిక (రాధిక) కు ఒక [[బాబు]] ఉంటాడు. ఆ అబ్బాయికి [[స్నానం]] చేయించి ఊయల్లో వేసి జోలపాడి నిద్ర పుచ్చే సన్నివేశం లో ఈ పాటను సందర్భోచితంగా ఉంటుంది.
 
==పాట==
1,90,353

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2186721" నుండి వెలికితీశారు