నిఖిలేశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
(Underlinked మూసను తొలగించాను)
చిదిద్దుబాటు సారాంశం లేదు
{{మొలక}}
'''దిగంబర కవి '''గా పేరు తెచ్చుకున్న వారు [[నిఖిలేశ్వర్]], ఈయన కవిత్వమే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజదృక్పథం కల రచనలను చేసారు.
 
ఈయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ‘[[దిగంబర కవులు]]’గా తమను తాము పరిచయం చేసుకున్న వారు - [[నగ్నముని]] (మానేపల్లి హృషీకేశవరావు), [[మహాస్వప్న]] (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు), నిఖిలేశ్వర్ (కుంభం యాదవరెడ్డి), [[జ్వాలాముఖి]] (ఆకారం వీరవెల్లి రాఘవాచారి), [[భైరవయ్య]] (మన్మోహన్ సహాయ్), [[చెరబండరాజు]] (బద్దం భాస్కరరెడ్డి)
1,95,680

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2186764" నుండి వెలికితీశారు