బొంతు రామ్మోహన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
== రాజకీయ జీవితం ==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో 2002లో ఏర్పాటైన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో చేరి, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తరువాత [[2005]]-07లలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా, [[2007]]-09లలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం బాధ్యుడిగా, టీఆర్‌ఎస్‌ కార్యదర్శిగా పదవులు నిర్వర్తించారు.
 
గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికలలో [[చెర్లపల్లి]] డివిజన్ నుంచి కార్పోరేటర్ గా గెలిచి, మేయర్ సీటును దక్కించుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/బొంతు_రామ్మోహన్" నుండి వెలికితీశారు