1,84,897
దిద్దుబాట్లు
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
'''తోట నిరంజనరావు''' (1906 - 1964) సుప్రసిద్ధ రంగస్థల నటులు.
== జననం ==
వీరు డిసెంబరు 1906 లో [[రాజమండ్రి]]లో జన్మించారు.
== నాటకరంగ ప్రస్థానం ==
వీరు చిన్ననాటి నుండే నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. ఉన్నత పాఠశాల దశకే మంచి నటుడిగా గుర్తించబడ్డాడు. నటనతో పాటు ఆట, పాటలలో కూడా నైపుణ్యం సంపాదించి [[మచిలీపట్నం|బందరు]] నేషనల్ థియేటర్లో చేరాడు. శ్రీకృష్ణ లీలలో [[కృష్ణుడు]] గాను, [[భక్త ప్రహ్లాద (నాటకం)|భక్త ప్రహ్లాద]]<nowiki/>లో [[ప్రహ్లాదుడు]] గాను, భక్త మార్కండేయలో [[మార్కండేయుడు]]<nowiki/>గా బాల పాత్రలలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు. [[డి.వి.సుబ్బారావు]] గారు చనిపోయిన తరువాత హరిశ్చంద్ర నాటకంలో [[హరిశ్చంద్ర]] పాత్రను పోషించి దిగ్విజయంగా ప్రదర్శించారు. వీరు సినిమారంగంలో ప్రవేశించి 1937లో దేవదత్తా పిలింస్ వారు కలకత్తాలో నిర్మించిన [[సతీ సులోచన]] చిత్రంలో లక్షణుడుగా నటించారు.
== మరణం ==
వీరు 1964 ఏప్రిల్ 21 తేదీన రాజమండ్రిలో పరమపదించారు.▼
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
▲వీరు 1964 ఏప్రిల్ 21 తేదీన రాజమండ్రిలో పరమపదించారు.
[[వర్గం:1906 జననాలు]]
|